HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Husband Killed Pregnant

Terrible : గర్భవతైన భార్యను ముక్కలుగా నరికిన కిరాతకుడు

Terrible : హత్య చేసిన తర్వాత, మహేందర్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. మృతదేహం తల, కాళ్లు, చేతులను వేరు చేసి మూసీ నదిలో పడేశాడు. మిగిలిన మొండాన్ని ఒక కవర్‌లో ప్యాక్ చేసి గదిలోనే ఉంచాడు.

  • Author : Sudheer Date : 24-08-2025 - 9:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brutal Man Who Cut His Preg
Brutal Man Who Cut His Preg

హైదరాబాద్‌లోని బోడుప్పల్, మేడిపల్లిలో గల బాలాజీ హిల్స్ లో దారుణమైన సంఘటన జరిగింది. గర్భవతి అయిన భార్యను ఆమె భర్తే అతి కిరాతకంగా హత్య చేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి (22), మహేందర్ ప్రేమ వివాహం చేసుకుని కొంత కాలంగా బోడుప్పల్‌లో నివసిస్తున్నారు. అయితే, శనివారం మధ్యాహ్నం మహేందర్ తన భార్య స్వాతిని చంపినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను కలిగించింది.

Rich Cricketer: సంపాద‌నలో స‌చినే టాప్‌.. ఆ త‌ర్వాతే కోహ్లీ, ధోనీ!

హత్య చేసిన తర్వాత, మహేందర్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. మృతదేహం తల, కాళ్లు, చేతులను వేరు చేసి మూసీ నదిలో పడేశాడు. మిగిలిన మొండాన్ని ఒక కవర్‌లో ప్యాక్ చేసి గదిలోనే ఉంచాడు. దీనిని ఎక్కడికి తరలించలేని పరిస్థితి ఉండటంతో, అతను ఆ స్థితిలోనే గదిలో వదిలేశాడు. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. అయితే అతని ప్లాన్ విఫలమైంది.

Urea Shortage Telangana : కాంగ్రెస్ పాలనలో యూరియా బంగారమైంది – హరీశ్ రావు

ఈ దారుణానికి పాల్పడిన తర్వాత మహేందర్ తన భార్య స్వాతి ఆత్మహత్య చేసుకుందని ఆమె సోదరికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన స్వాతి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు మహేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • husband killed pregnant
  • husband killed wife
  • hyderabad
  • pregnant wife
  • Terrible

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

    Latest News

    • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

    • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

    • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

    • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

    • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd