HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Heavy Rain In Hyderabad 15

Heavy Rain : హైదరాబాద్ లో వరుణుడు ఉగ్రరూపం..అంత జలమయం

సడెన్ గా కారుమబ్బులు కమ్ముకుపోయి..ఈదురుగాలులతో వర్షం మొదలైంది. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా జోరుగా వర్షం కురుస్తుండడం తో రోడ్లన్నీ జలమయం అయ్యాయి

  • Author : Sudheer Date : 15-08-2024 - 8:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyd Rain
Hyd Rain

హైదరాబాద్ (Hyderabad) లో కుంభవర్షం (Heavy Rain) కురుస్తుంది. గురువారం ఉదయం నుండి ఎండ దంచికొట్టగా..సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సడెన్ గా కారుమబ్బులు కమ్ముకుపోయి..ఈదురుగాలులతో వర్షం మొదలైంది. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా జోరుగా వర్షం కురుస్తుండడం తో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇక ట్రాఫిక్ గురించి చెప్పాల్సిన పనిలేదు..సరిగ్గా ఆఫీస్ లు అయిపోయి..ఇంటికే వెళ్లే సమయం కావడం తో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది.

We’re now on WhatsApp. Click to Join.

శేరిలింగంపల్లి, మియాపూర్‌, పటాన్‌చెరు, కూకట్‌పల్లి, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, ఆల్వాల్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. అలాగే డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాదారులు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డిలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. గుమ్మడిదలలో అత్యధికంగా 9.1 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదైందని అధికారులు చెప్తున్నారు. మరోపక్క GHMC సైతం అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని తెలిపింది. ఇక తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ కేంద్రం తెలిపింది.

Read Also : IndiGo: మ‌హిళ‌లకు గుడ్ న్యూస్ చెప్పిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Heavy Rain
  • hyderabad
  • IMD Issues 3 Days Rain

Related News

Zepto

Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

హైదరాబాద్‌లో ఫుడ్ సెఫ్టీ అధికారులు త‌నిఖీలు ముమ్మ‌రం చేశారు. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వ‌హిస్తున్నారు. ఈ దాడుల్లో విస్తుపోయే వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా నగరంలోని చంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న జెప్టో (Zepto) వేర్‌హౌస్‌పై ఫుడ్ సెప్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ త‌నిఖీల్లో గడువు ముగిసిన పలు ఆహార ఉత్పత్తులను స్వాధీనం చే

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Telangana Weather Report,

    Heavy Rain Alert: తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

Latest News

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

  • Weather Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. భారీ వర్ష సూచనా

  • CM Chandrababu: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ

  • Gold Price: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd