HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Harish Fire On Revanth

Revanth Reddy : నువ్వు మనిషివా పశువువా? – హరీశ్ రావు

Revanth Reddy : "బట్టలిప్పేసి రోడ్డుపై కొడతాం" అంటూ సంస్కారహీనంగా మాట్లాడారని హరీశ్ రావు విమర్శించారు

  • Author : Sudheer Date : 16-03-2025 - 2:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Letter Cm Revanth
Harish Letter Cm Revanth

తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth )పై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harishrao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దిన వ్యక్తిపై ఇటువంటి అసభ్య వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన విమర్శించారు.

Shankh Naad: ఇంట్లో శంఖానాదం చేస్తే ఐశ్వర్యం కలిసి వస్తుందా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

గతంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కాల్చిపారేయాలని అన్నారు. కేటీఆర్ కుమారుడిపై అసభ్యంగా మాట్లాడారు, తన (హరీశ్ రావు) ఎత్తు గురించి కూడా బాడీ షేమింగ్ చేశారు అని , రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు, బాడీ షేమింగ్ మామూలేనా? నువ్వు మనిషివా, పశువువా?” అని హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పూర్తిగా అసభ్యంగా మారిందని, ఆయన మాటల ద్వారా సమాజంలో నైతికత దెబ్బతింటోందని ఆరోపించారు.

AR Rahman : హాస్పటల్ నుండి రెహమాన్ డిశ్చార్జ్

ఇదే కాదు, రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులను బెదిరిస్తూ, “బట్టలిప్పేసి రోడ్డుపై కొడతాం” అంటూ సంస్కారహీనంగా మాట్లాడారని హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు పూర్తిగా జుగుప్సాకరంగా మారిందని, ఇలాంటి భాష వినడం వల్ల పిల్లలు చెడిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పెద్ద నీతిమంతుడినని భావిస్తూ ఇతరులపై దూషణలకు దిగడం సరికాదని, ఈ తీరును మార్చుకోవాలని హరీశ్ రావు హితవు పలికారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • harish rao
  • kcr
  • ktr
  • revanth comments
  • revanth reddy

Related News

Harish Rao is in touch with the BJP: Revanth Reddy

Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోతున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసురుతూ.. “నువ్వు బీజేపీ నేతలతో మాట్లాడలేదని పవిత్ర భద

  • Kalvakuntla Kavitha lashes out at KTR.

    kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

Latest News

  • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

  • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd