HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Governor Tamilisai Issued Gazette Notification For Formation Of Third Assembly

Governor Tamilisai : తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసిన గవర్నర్

గవర్నర్ ఆమోదంతో ఎలక్షన్ కమిషన్ కొత్త అసెంబ్లీకి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది

  • By Sudheer Published Date - 07:17 PM, Mon - 4 December 23
  • daily-hunt
Third Assembly
Third Assembly

తెలంగాణలో మూడో శాసనసభ (Formation Of Third Assembly) ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ (Notification ) విడుదలైంది. ఈ మేరకు గెజిట్‌ను గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) సౌందరరాజన్‌కు ఎన్నిక‌ల సంఘం ముఖ్య కార్యదర్శి అందించారు. గవర్నర్ తమిళిసైకి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నివేదికతో పాటు, గెలిచిన అభ్యర్థులు జాబితాను అందించారు. అనంతరం శాసనసభను రద్దు చేశారు గవర్నర్ తమిళిసై. గవర్నర్ ఆమోదంతో ఎలక్షన్ కమిషన్ కొత్త అసెంబ్లీకి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

మరోపక్క పాత శాసనసభ రద్దై కొత్త శాసనసభ కొలువు తీరనుంది. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. సీఎంతోపాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఇదివరకే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించగా, తమిళిసై ఆమోదించారు. మరికొన్ని గంటల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. సీఎం ఎవరన్నది కాంగ్రెస్ కేంద్ర అధిష్టానం ప్రకటించనుంది. దాంతో సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాదించిన సంగతి తెలిసిందే. 64 స్థానాలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ కు 39 సీట్లు వచ్చాయి. బీజేపీ 8, ఎంఐఎంకు 7 సీట్లు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 60 స్థానాలుండాలి. కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ రావడంతో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ కాంగ్రెస్ ను ఆహ్వానించారు.

Read Also : Telangana CM : తెలంగాణ కొత్త సీఎం ప్రకటన ఈరోజు లేనట్లే..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Congress Govt
  • governor tamilisai
  • kcr
  • Third Assembly

Related News

Kcr Nxt Cm

KCR : 500 రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం ఖాయం..రాసిపెట్టుకోండి – కేటీఆర్ ధీమా

KCR : హైదరాబాద్‌లో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన హైడ్రా ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు

  • Kcr Stick

    KCR Health: కర్ర సాయంతో కేసీఆర్..కార్యకర్తల్లో ఆందోళన

  • Harish Rao Father

    Harish Rao Father Died : హరీష్ రావు తండ్రి పార్థివదేహానికి నివాళులర్పించిన కేటీఆర్‌

Latest News

  • Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

  • Maoist Letter : కేంద్రంపై పోరాడాలని ప్రజలకు మావోయిస్టు పార్టీ పిలుపు

  • Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్‌కప్!

  • Brookfield Corporation : కర్నూల్ లో మెగావాట్ల హైబ్రిడ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్

  • Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!

Trending News

    • Laura Wolvaardt : సఫారీ కెప్టెన్ లారా వోల్వార్డ్ ఎమోషనల్.!

    • Unclaimed Bank Deposits: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • LVM3-M5 Launch : నింగిలోకి దూసుకెళ్లిన LVM3-M5(బాహుబలి) రాకెట్

    • IND-W vs SA-W Final: మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే టైటిల్ ఎవరికి?

    • 21st Installment: 11 కోట్ల మందికి శుభవార్త‌.. ఖాతాల్లోకి రూ. 2 వేలు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd