HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Fire Breaks Out At Hyderabad Hotel Hosting Srh Players

SRH : సన్‌రైజర్స్‌ టీమ్ బస చేసిన హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం..టీమ్ సభ్యులు ఎలా ఉన్నారో..?

SRH : ప్రమాద సమయంలో ఆటగాళ్లు 6వ అంతస్తులో ఉన్నారని సమాచారం. హోటల్ సిబ్బంది తక్షణమే వారిని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో

  • Author : Sudheer Date : 14-04-2025 - 3:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Park Hyatt Hyderabad
Park Hyatt Hyderabad

హైదరాబాద్ (Hyderabad) నగరంలో సోమవారం ఉదయం అనుకోకుండా జరిగిన అగ్నిప్రమాదం (Fire Accident) కలకలం రేపింది. పార్క్ హయత్ హోటల్‌(Park Hyatt Hotel)లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో హోటల్‌లో ఉన్నవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో హోటల్ అంతా పొగతో నిండిపోయింది. టూరిస్టులు, హోటల్ సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే హోటల్‌కు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Amazon : అమెజాన్ ఇండియాతో ఇండియా SME ఫోరం ఒప్పందం

ఈ ప్రమాదానికి విద్యుత్ వైర్లలో షార్ట్ సర్క్యూట్ కారణమని ఫైర్ అధికారుల ప్రాథమిక అంచనా. ప్రమాదం ఫస్ట్ ఫ్లోర్‌లో జరిగినప్పటికీ హోటల్ మొత్తం పొగతో నిండిపోయింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. అధికారులు ప్రస్తుతం మిగిలిన వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో హోటల్ నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా ప్రమాదం జరిగిన హోటల్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ టీమ్ (SRH Team) బస చేయడం క్రికెట్ అభిమానుల్లో షాక్ కు గురి చేసింది. ప్రమాద సమయంలో ఆటగాళ్లు 6వ అంతస్తులో ఉన్నారని సమాచారం. హోటల్ సిబ్బంది తక్షణమే వారిని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. ఆటగాళ్లు పూర్తిగా సేఫ్‌గా ఉన్నారని తెలుస్తోంది. శనివారం పంజాబ్‌పై విజయాన్ని సాధించిన అనంతరం ఆనందంగా ఉన్న సన్‌రైజర్స్ ప్లేయర్లకు ఈ సంఘటన షాక్ ఇచ్చింది. అయినా సరే, ప్రమాదం నుంచి బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fire Accident
  • Fire Broke
  • Hotel Park Hyatt
  • hyderabad
  • SRH Team
  • sun risers

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

    Latest News

    • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

    • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

    • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

    • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

    • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd