HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Eighth List Of Congress Party Announcement Of Candidates For Four More Seats In Telangana

Telangana Candidates : కాంగ్రెస్ మరో నలుగురు అభ్యర్థులు వీరే

Telangana Candidates : కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎనిమిదో జాబితాను బుధవారం రాత్రి ప్రకటించింది. 

  • By Pasha Published Date - 07:51 AM, Thu - 28 March 24
  • daily-hunt
Telangana Candidates
Telangana Candidates

Telangana Candidates : కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎనిమిదో జాబితాను బుధవారం రాత్రి ప్రకటించింది.  ఇందులో  14 మంది అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేసింది. తెలంగాణలోని 4 స్థానాలకు క్యాండిడేట్స్‌ను ఖరారు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో నాలుగు స్థానాలు, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌‌లలో చెరో మూడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join

తెలంగాణ

  • ఆదిలాబాద్‌  – ఆత్రం సుగుణ
  • నిజామాబాద్‌ – తాటిపర్తి జీవన్‌ రెడ్డి
  • మెదక్‌ – నీలం మధు
  • భువనగిరి- చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి

జార్ఖండ్‌

  • కుంటి – కాళీచరణ్‌ ముండా
  • లోహర్దగ – సుఖ్‌దేవ్‌ భగత్‌
  • హజారిబాగ్‌ – జైప్రకాశ్‌భాయ్‌ పటేల్‌

Also Read : Fruit Face Packs : ఫేస్ టాన్ అయిపోతుందా ? ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి..

మధ్యప్రదేశ్‌

  • గుణ- రావు యద్వేంద్ర సింగ్‌
  • దామోహ్‌: తావర్‌ సింగ్‌ లోధి
  • విదిశ – ప్రతాప్‌ భాను శర్మ

ఉత్తరప్రదేశ్‌

  • ఘజియాబాద్‌ – డాలీ శర్మ
  • బులంద్‌షహర్‌  (ఎస్సీ) – శివరాం వాల్మికి
  • సీతాపుర్‌ – నకుల్‌ దూబే
  • మహారాజ్‌గంజ్‌ – వీరేంద్ర చౌదరి

Also Read :Punjab: బీజేపీలో చేరేందుకు ఆప్ ఎమ్మెల్యేలకు భారీ ఆఫర్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress party
  • Eighth List
  • Four Candidates
  • Telangana Candidates

Related News

 42 Reservation For Bcs

42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

42% quota for BCs : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే జీవో నంబర్ 9 విడుదల కాగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే దశలో ఉంది

  • Ktr

    Congress Party : కాంగ్రెస్‌కు ఓటేస్తే మన ఇళ్లను కూల్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే – KTR

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd