HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Eatala Rajendra Wins Huzurabad Bypolls

Huzurabad Results: ఈటెల అను నేను…

  • Author : Hashtag U Date : 02-11-2021 - 7:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

హుజురాబాద్ ఉపఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎక్జిట్ పోల్స్ చెప్పినట్టే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికల్లో బీజేపీకి పోలైన ఓట్లు 107022. ఇక టీఆర్ఎస్ కు పోలైన ఓట్లు 83167. టీఆర్ఎస్ పై బీజేపీ అభ్యర్థి ఈటెల 23,855 ఓట్ల తేడాతో గెలుపొందారు.కేసీఆర్ నిరంకుశత్వానికి, హుజురాబాద్ ఆత్మగౌరవానికి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు తనని ఆదరించినందుకు ఈటెల కృతజ్ఞతలు తెలిపారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటెల మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టాక్నున్నారు.

ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో @BJP4Telangana అభ్యర్థి శ్రీ @Eatala_Rajender గారిపై విశ్వాసం ఉంచినందుకు #Huzurabad ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

నేటి తీర్పు మన కార్యకర్తల శ్రమకు నిదర్శనం.

ఈటల రాజేందర్ గారికి హార్థిక శుభాకాంక్షలు!

1/3 pic.twitter.com/9kWxCv10eQ

— G Kishan Reddy (@kishanreddybjp) November 2, 2021

అవినీతి టిఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలను ఎదిరించి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన శ్రీ @Eatala_Rajender గారికి హృదయపూర్వక శుభాభినందనలు.
బిజెపిని గెలిపించిన హుజురాబాద్ ప్రజలకు, ఈ విజయం కోసం కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు. pic.twitter.com/llNABGmF98

— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 2, 2021

Live : Celebrating Huzurabad elections victory at party office https://t.co/fNv5R39D9I

— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 2, 2021

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • BJP Telangana
  • eatala rajendra
  • huzurabad
  • huzurabad elections

Related News

Rahul Vote Chori Haryana

Rahul : సెంచరీకి చేరువలో రాహుల్ అంటూ పరువు తీసిన బిజెపి

ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ సోషల్ మీడియా వేదికగా చేసిన 'సెంచరీ' సెటైర్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.

  • Mamatha Neet

    West Bengal Result 2026 : మమతా బెనర్జీ కీలక ప్రకటన

  • Tamilisai

    Tamilisai Soundararajan : తమిళిసైకి వరుసగా ఏడో ఓటమి!

  • 5 States Election Results 2

    Election Results 2026 : ఐదు రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ?

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd