HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Driving License Test In Telangana Is Very Tough With Automated Track

Driving License Test: డ్రైవింగ్‌ లైసెన్స్ టెస్ట్.. ఇక మరింత టఫ్.. ఎందుకో తెలుసా ?

వీటిలో వచ్చే ఫలితాలను సమీక్షించుకొని, మిగిలిన ప్రాంతాలలో కూడా ఈ తరహా ట్రాక్‌లను(Driving License Test) ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

  • Author : Pasha Date : 09-02-2025 - 11:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Driving License Test Telangana Automated Driving Track

Driving License Test: ఇకపై తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్సును పొందడం పెద్ద ‘పరీక్షే’.  ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్సు టెస్టుకు సంబంధించిన ప్రక్రియను మరింత కఠినతరం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈమేరకు డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో మార్పులు చేయనున్నారు. ఆ వివరాలను తెలుసుకుందాం..

Also Read :First GBS Death : తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం.. ఇవి తెలుసుకోండి

కొత్త  ఏర్పాట్లు ఇవీ.. 

ప్రస్తుతం తెలంగాణలో మాన్యువల్‌ విధానంలో డ్రైవింగ్‌ లైసెన్సులను జారీ చేస్తున్నారు. వీటి జారీలో మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐ) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపై ఇందుకోసం అధునాతన టెక్నాలజీని వినియోగించనున్నారు. రాష్ట్రంలోని జిల్లాల్లో తొలిదశలో 21 ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లను ఏర్పాటుచేయనున్నారు. ఆయా ట్రాక్‌లలో వాహనదారుల డ్రైవింగ్‌ నైపుణ్యాన్ని నిశితంగా పరిశీలించడానికి కెమెరాలను బిగిస్తారు.  టెస్టులో పాల్గొన్న వ్యక్తి.. నిర్ణీత సమయంలోగా డ్రైవింగ్ లైసెన్సు పరీక్షను పూర్తి చేశాడా? రెడ్‌ సిగ్నల్‌ దగ్గర ఆగాడా ? సిగ్నల్‌ను దాటేసి వెళ్లాడా? అనే వివరాలన్నీ కెమెరాలతో షూట్ చేస్తారు. డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో వాహనాన్ని సరిగ్గా నడిపినట్లు ఈ కెమెరాల ఫుటేజీలో స్పష్టంగా రికార్డు అయితేనే పరీక్షలో పాస్ అయినట్లు ప్రకటిస్తారు. అంతేకాదు..ఒకరి తరఫున మరొకరు డ్రైవింగ్ టెస్టులో పాల్గొనడం ఇకపై కుదరదు. ఎందుకంటే డ్రైవింగ్ టెస్టుకు అప్లై చేసిన వ్యక్తి ఫొటోను, డ్రైవింగ్ టెస్టులో పాల్గొన్న వ్యక్తి ఫొటోను కెమెరాలు సరిపోలుస్తాయి. ఇందుకోసం ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వినియోగిస్తారు.

Also Read :TS RTC Buses : ఆర్టీసీ బస్సుల 25,609 ట్రాఫిక్‌ ఉల్లంఘనలు.. రూ.1.84 కోట్ల ఫైన్‌లు

ఈ జిల్లాల్లో తొలిదశలో.. 

తెలంగాణలో తొలిదశలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, సిద్దిపేట, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రాలతోపాటు కొండాపూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఉప్పల్, పరిగి, మలక్‌పేట, నాగోల్, జహీరాబాద్, పెబ్బేరులో ఆధునిక పరిజ్ఞానంతో ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో వచ్చే ఫలితాలను సమీక్షించుకొని, మిగిలిన ప్రాంతాలలో కూడా ఈ తరహా ట్రాక్‌లను(Driving License Test) ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒక్కో టెస్టింగ్ ట్రాక్‌కు దాదాపు 4 ఎకరాల భూమి అవసరం. భూ సేకరణ కోసం త్వరలోనే టెండర్లను పిలిచే ఛాన్స్ ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Automated Driving Test
  • Automated Driving Track
  • Automated Track
  • Driving License
  • Driving License Test
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd