HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Doing Politics In The Names Of Nehru And Indira Gandhi Cm Kcr

CM KCR: నెహ్రూ, ఇందిరా గాంధీ పేర్లతో రాజకీయం చేస్తున్నారు: సీఎం కేసీఆర్

ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరా గాంధీ పేర్లతో పార్లమెంటులో రాజకీయం చేస్తున్నారని అసెంబ్లీలో కేసీఆర్ విరుచుకపడ్డారు.

  • Author : Anshu Date : 12-02-2023 - 7:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
1202kcr001 1
1202kcr001 1

CM KCR: ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరా గాంధీ పేర్లతో పార్లమెంటులో రాజకీయం చేస్తున్నారని అసెంబ్లీలో కేసీఆర్ విరుచుకపడ్డారు. పార్లమెంటులో మోడీ, రాహుల్ గాంధీలు మాట్లాడిన విధానంపై ఆయన మండిపడ్డారు. ఎవరెన్ని ప్రభుత్వాలను కూల్చేశారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పార్లమెంటులో రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భం గా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, మన దేశ తలసరి ఆదాయం శ్రీలంక, బాంగ్లా దేశ లకన్నా వెనకపడిపోయిందని, 192 దేశాల్లోమన దేశం ర్యాంక్ 139 అని కేసీఆర్ అన్నారు. రు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనేది పెద్ద జోక్ అని చెప్పిన కేసీఆర్ మన దేశం 3.3 ట్రిలియన్ డాలర్ల దగ్గరే ఆగిపోయిందన్నారు.

దేశంలో ప్రస్తుతం దారుణ‌మైన పరిస్థితులు నెలకొన్నాయని, నిజం మాట్లాడిన వాళ్ళను జైళ్ళలో పెడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. మోడీ అదానీకి అండగా నిలబడుతున్నారని, మరో వైపు అడ్డగోలుగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటు పరం చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. లాభాలొస్తే ప్రైవేటుకిస్తూ, నష్టాలొస్తే ప్రజలపై భారం మోపుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీని ప్రసారం చేసినందుకు బీబీసీ న్యూస్ ఛానల్ ను ఈ దేశంలో నిషేధించాలని ఓ బీజేపీ లాయర్ సుప్రీం కోర్టులో కేసు వేశారని కేసీఆర్ అన్నారు. నిజాలు ప్రసారం చేస్తే బ్యాన్ చేస్తారా ? మీ ఈడీకి, బోడీకి భయపడడానికి బీబీసీ ఏమైనా జీ న్యూసా ? అని అన్నారు కేసీఆర్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • Indra Ganndhi
  • kcr
  • Nehru Gandhi
  • telangana CM

Related News

The Bill Is Passed

Telangana Bill Passed : ‘ది బిల్ ఈజ్ పాస్డ్’ ఎమోషనల్ మూమెంట్ కు 12 ఏళ్లు

రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత మార్చి 1వ తేదీన అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బిల్లుపై రాజముద్ర వేశారు. దీంతో తెలంగాణ ఏర్పాటుకు చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం జూన్ 2, 2014ను 'అపాయింటెడ్ డే'గా ప్రకటించింది

    Latest News

    • టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ ఇంట విషాదం!

    • Chandrababu Serious : అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

    • Surya – Puri : సూర్య తో పూరి మూవీ..? కథ మాములుగా ఉండదట !!

    • Velugumatla House Collapse : కూల్చివేతలపై రాజకీయ నాటకమా? – పొంగులేటి

    • జింబాబ్వేపై టీమిండియా ఘ‌న‌విజ‌యం!

    Trending News

      • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

      • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

      • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

      • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd