HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Kcr Funny Comments On Uttam Kumar Reddy Beard

KCR : ఉత్తమ్ గడ్డం గీసుకుంటే ఎంత గీసుకోకపోతే ఎంత ..హుజూర్‌నగర్‌ సభలో కేసీఆర్ నిప్పులు

ఉత్తమ్ గడ్డాలు, పెంచుకుంటే సరిపోదని..ఆయన గడ్డం గీసుకుంటే ఎంత గీసుకోకపోతే ఎంత.. శపథాలు పనికి రావు పని కావాలని ..నీళ్లు, కరెంట్ కావాలంటే సైదిరెడ్డిని గెలిపించమని పిలుపునిచ్చారు.

  • Author : Sudheer Date : 31-10-2023 - 7:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr Hzngr
Kcr Hzngr

అసెంబ్లీ ఎన్నికల సమయం నెల రోజుల సమయం కూడా లేకపోవడం తో కాంగ్రెస్ – బిఆర్ఎస్ (BRS_COngress) పార్టీ లు వరుస సభలు , ప్రచారం తో హోరెత్తిస్తున్నాయి. బిఆర్ఎస్ తరుపున సీఎం కేసీఆర్ , మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు లతో పాటు నేతలంతా బిజీ బిజీ గా పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటుంటే..ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రాహుల్ (Rahul) , ప్రియాంక , ఖర్గే లతో పాటు ఇతర రాష్ట్రాల నేతలు సైతం రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా తెలంగాణ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక గులాబీ బాస్ కేసీఆర్ (KCR) సైతం ఎక్కడ తగ్గేదెలా అన్నట్లు వరుసగా జిల్లాల పర్యటన చేస్తూ కాంగ్రెస్ , బిజెపి నేతలపై విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈరోజు సూర్యాపేట(Suryapet) జిల్లా హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో ప్రచారంలో కేసీఆర్ పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌ () సభలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఉత్తమ్ గడ్డాలు (Uttam Kumar Reddy Beard), పెంచుకుంటే సరిపోదని..ఆయన గడ్డం గీసుకుంటే ఎంత గీసుకోకపోతే ఎంత.. శపథాలు పనికి రావు పని కావాలని ..నీళ్లు, కరెంట్ కావాలంటే సైదిరెడ్డిని గెలిపించమని పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటేసి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్‌ వంటి తోక పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.

Read Also : Telangana : కొడంగల్‌లోనే గెలవని రేవంత్‌.. కామారెడ్డిలో గెలుస్తారా అంటూ కేటీఆర్ ఎద్దేవా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS Public Meeting
  • Huzurnagar
  • kcr
  • Uttam Kumar Reddy Beard

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd