HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cec Will Release Telangana Elections 2023 Schedule

Telangana Election Schedule : మరికాసేపట్లో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణతో పాటు రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ లకు సంబదించిన అసెంబ్లీ ఎన్నికలకు సంబదించిన షెడ్యూల్‌ ను మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం

  • Author : Sudheer Date : 09-10-2023 - 11:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Assembly Election Date
Telangana Assembly Election Date

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ (Telangana Election Schedule) మరికాసేపట్లో విడుదల కాబోతుంది. తెలంగాణతో పాటు రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ లకు సంబదించిన అసెంబ్లీ ఎన్నికలకు సంబదించిన షెడ్యూల్‌ ను మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటించనుంది.

ఐదు రాష్ట్రాల్లో నవంబర్‌ మధ్య నుంచి డిసెంబర్‌ తొలి వారంలోపు ఎన్నికలు జరగొచ్చని ఈసీ వర్గాలు గతంలో తెలిపాయి. తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్‌ 17నే ముగియనుండగా.. తెలంగాణ (Telangana Assembly Elections 2023), రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీల గడువులు 2024 జనవరిలో వేర్వేరు తేదీల్లో ముగుస్తాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచే కోడ్ (Election Code) అమల్లోకి రానుంది. గత ఎన్నికల సమయంలో ఓట్ల గల్లంతు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి అలాంటి మిస్టేక్స్‌ జరగకుండా చర్యలు చేపట్టింది ఎన్నికల కమిషన్. ఇటీవల తెలంగాణ తుది ఎన్నికల జాబితా కూడా విడుదలైంది. ఆ జాబితా ప్రకారం తెలంగాణలో ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో మొత్తం ఓటర్లు: 3,17,17,389
పురుష ఓటర్లు: 1,58,71,493
మహిళా ఓటర్లు: 1,58,43,339
ట్రాన్స్‌జెండర్ ఓటర్లు: 2,557
దివ్యాంగ ఓటర్లు: 5,06,493
కొత్తగా నమోదు చేసుకున్న వారు: 8,11,640
యువ ఓటర్లు: 5,32,990

Read Also : Indrakiladri: దసరా ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ECI to announce
  • elections
  • telangana
  • Telangana Assembly Election Date

Related News

Nampally, Fire Accident

నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో భారీ అగ్ని ప్రమాదం కీలక ఫైల్స్ దగ్దం

Forensic Science Lab  హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్ లోని మొదటి అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి. మిగతా అంతస్తులకు మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ ను పొగ కమ్మేయడంతో లోపల విధుల్లో నిమగ్నమైన సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఐదు ఫైరింజన్లతో వచ్

  • Loan App Harassment

    లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి

  • Telangana Rtc Bus Stand

    ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో కొత్తగా 13 బస్‌స్టేషన్లు, 2 డిపోలు

  • Cm Revanth Municipal Electi

    మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ సిద్ధం, తొలి బహిరంగ సభ అక్కడే !!

  • Budget Telugu States

    Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

Latest News

  • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. బోణీ కొట్టిన టీమిండియా!

  • మరణానికి ముందు కనిపించే సంకేతాలివే!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ నుంచి రెండో సాంగ్‌.. అప్డేట్ ఇదే!

  • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

Trending News

    • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

    • టీ20 వరల్డ్ కప్‌.. తొలి మ్యాచ్‌కు ఈ ఆట‌గాళ్లు ఎందుకు దూర‌మ‌య్యారు?

    • ప్రపోజ్ డే కోసం రొమాంటిక్ టిప్స్ ఇవే!

    • భార‌త్ రూ. 725 కోట్ల రూపాయల భారీ డీల్..!

    • ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd