HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Car Rally On Hyderabad Orr Today In Support Of Chandrababu

I Am With CBN : చంద్ర‌బాబుకి మ‌ద్ధ‌తుగా నేడు హైద‌రాబాద్ ఓఆర్ఆర్‌పై కార్ల ర్యాలీ

ఐయామ్ విత్ సీబీఎన్ అంటూ హైద‌రాబాద్ ఐటీ కారిడార్ మారుమోగుతుంది. మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు స్కిల్

  • Author : Prasad Date : 16-09-2023 - 10:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Iam With Cbn
Iam With Cbn

“ఐయామ్ విత్ సీబీఎన్ ” అంటూ హైద‌రాబాద్ ఐటీ కారిడార్ మారుమోగుతుంది. మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమావ‌డ్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే బాబు జైలుకు వెళ్లిన త‌రువాత ఆయ‌న‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇత‌ర రాష్ట్రాల్లో కూడా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నైతో పాటు అమెరికాలోని తెలుగు ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు మ‌ద్దతుగా నిలుస్తున్నారు. ఇప్ప‌టికే గ‌త నాలుగు రోజులుగా చంద్ర‌బాబుకు తెలంగాణ‌లో ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా త‌ర‌లివ‌స్తున్నారు. ముఖ్యంగా హైద‌రాబాద్ ఐటీ కారిడార్‌లో స్వ‌చ్ఛంధంగా ఉద్యోగులు త‌ర‌లివ‌చ్చి చంద్ర‌బాబుకు మ‌ద్ధ‌తు తెలుపుతున్నారు. ఐటీ అంటే చంద్ర‌బాబు అని.. ఆనాడు ఆయ‌న చేసిన కృషి ఫ‌లితంగానే తాము ఐటీ నిపుణులుగా ఉన్నామ‌ని వారు చెప్తున్నారు. హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలి విప్రో స‌ర్కిల్‌, సైబ‌ర్ ట‌వ‌ర్స్‌, కేపీహెచ్‌బీ ఏరియాల్లో చంద్ర‌బాబు మ‌ద్ద‌తుగా ఐటీ ఉద్యోగులు ఆందోళ‌న చేశారు. నేడు మ‌ణికొండ‌లో ఐటీ ఉద్యోగులు ఆందోళ‌న‌కు పిలుపునిచ్చారు. ఇటు ఓఆర్ఆర్‌పై చంద్ర‌బాబుకు మ‌ద్ధ‌తుగా భారీ కార్ల ర్యాలీని ఐటీ ఉద్యోగులు నిర్వ‌హించ‌నున్నారు. ఐటీ ఉద్యోగుల ఆందోళ‌న నేప‌థ్యంలో పోలీసులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు. న‌గ‌రంలో ఎలాంటి ఆందోళ‌న‌కు, ర్యాలీల‌కు అనుమ‌తి లేద‌ని పోలీసులు చెప్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chandrababu - Bail
  • hyderabad
  • I am with CBN
  • it corrdidor
  • IT Employees
  • Manikonda
  • ORR
  • tdp

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

  • Midhun Reddy

    Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

  • Sanjana

    Actress Sajini : హైదరాబాద్‌లో మలయాళ నటిపై దాడి !!

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd