HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Will Not Even Receive A Deposit In The Local Body Elections

Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదు – భట్టి

Local Body Elections : మహబూబాబాద్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబతారని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ దక్కకుండా ప్రజలు ఓటుతో తీర్పు సునిశితంగా ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు

  • Author : Sudheer Date : 08-07-2025 - 7:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deputy CM Bhatti
Deputy CM Bhatti

తెలంగాణలో రాజకీయ వేడి మళ్లీ పెరుగుతోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబతారని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ దక్కకుండా ప్రజలు ఓటుతో తీర్పు సునిశితంగా ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.

CM Revanth Meets Nadda : జేపీ నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామన్న హామీని నెరవేర్చకుండానే వదిలేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలల్లోనే 21 లక్షల కోట్ల రుణమాఫీ చేశామని, 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా అందించామని పేర్కొన్నారు. అలాగే ఉచిత విద్యుత్, ఇన్సూరెన్స్, సన్న రైతులకు రూ.500 బోనస్ వంటి పథకాలతో తమ ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచిందని చెప్పారు.

కృష్ణ, గోదావరి నదుల జలాలపై శాసనసభలో చర్చకు సిద్ధమని కూడా భట్టి స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు “రాష్ట్రం ఏమైనా పరవాలేదు, నీళ్లు వాడుకోండి” అని చెప్పారో లేదో బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా చర్చకు సవాల్ విసిరినప్పుడు, బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తూ అసలు విషయాన్ని దారితప్పిస్తున్నారని విమర్శించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Congress won
  • Local Body Elections
  • telangana

Related News

Tdp Mp Lavu Sri Krishna Devarayalu

లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

Mp Lavu Sri Krishna Devarayalu  ఇటీవల పార్లమెంటులో ఏపీ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయంటూ.. తెలంగాణ రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై మాట్లాడుతూ బ్లాక్ డే అంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వ్యవహారం కాస్తా తీవ్ర దుమారానికి కారణం కావడంతో.. ఆయన స్పందించారు. తాను తెలంగ

  • Central Govt Good News2

    Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

  • Cm Revanth Key Update On Fr

    Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • New Amrit Bharat Express.

    తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

  • Tgsrtc Bus Chage

    TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

Latest News

  • Ramadan 2026 : ఏపీ ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

  • Ration Card : రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

  • Durgapur Expressway : దేవుడా.. ప్రారంభించిన 6 నెలల్లోనే కుంగిన దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ హైవే !!

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd