HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Telangana
  • ⁄Brs Election Preparation Ktr Announced Party In Charge

KTR: బీఆర్ఎస్ ఎన్నికల ప్రిపరేషన్.. జిల్లాల ఇన్ చార్జిలను ప్రకటించిన కేటీఆర్!

బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కేటీఆర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

  • By Balu J Published Date - 11:53 AM, Tue - 14 March 23
KTR: బీఆర్ఎస్ ఎన్నికల ప్రిపరేషన్.. జిల్లాల ఇన్ చార్జిలను ప్రకటించిన కేటీఆర్!

రాబోయే మూడు, నాలుగు నెల‌ల పాటు విస్తృత స్థాయి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని బీఆర్ఎస్ (BRS) పార్టీ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) 33 జిల్లాల‌కు ప్ర‌త్యేక బృందాల‌ను ప్ర‌క‌టించారు. క్షేత్ర‌స్థాయిలో పార్టీ కార్య‌క్ర‌మాలను ఈ ప్ర‌త్యేక‌ బృందాలు స‌మ‌న్వ‌యం చేయ‌నున్నాయి. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల‌తో ప్ర‌త్యేక బృందాలు స‌మావేశం కానున్నాయి. స‌మావేశాలు, ప్ర‌ణాళిక‌ల అమ‌లుపై వారితో చ‌ర్చించాల‌ని ప్ర‌త్యేక బృందాల‌ను కేటీఆర్ ఆదేశించారు. ఇందులో భాగంగా విస్తృతంగా ఆత్మీయ స‌మ్మేళ‌నాలు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు.

33 జిల్లాల‌ ప్ర‌త్యేక బృందాల వివ‌రాలు

హైదరాబాద్ – సీనియ‌ర్ నాయ‌కుడు డా. దాసోజు శ్రావణ్

మేడ్చల్ మ‌ల్కాజ్‌గిరి – ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి

వికారాబాద్ – ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

రంగారెడ్డి – ఎమ్మెల్సీ ఎల్. రమణ

వనపర్తి, జోగులాంబ గద్వాల – ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు

నాగర్ కర్నూల్ – ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

మహబూబ్ నగర్, నారాయణపేట – ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి

సిద్దిపేట – పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ బోడకుంట్ల వెంకటేశ్వర్లు

సంగారెడ్డి – ఎమ్మెల్సీ వెంకట్ రామ్ రెడ్డి

మెదక్ – ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం

నల్ల‌గొండ – ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

యాదాద్రి భువనగిరి – ఎమ్మెల్సీ డా. యాదవ రెడ్డి

సూర్యాపేట – కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల – ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

జగిత్యాల – పార్టీ సెక్ర‌ట‌రీ కోలేటి దామోదర్

పెద్దపల్లి – కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఎర్రోళ్ల శ్రీనివాస్

భూపాలపల్లి, ములుగు – మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి

హనుమకొండ, వరంగల్ – ప్రభుత్వ విప్ ఎమ్. ఎస్ ప్రభాకర్

జనగామ – ఎమ్మెల్సీ కోటిరెడ్డి

మహబూబాబాద్ – మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్

నిర్మల్, ఆదిలాబాద్ – ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్,

మంచిర్యాల,

కొమురంభీం ఆసిఫాబాద్ – మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్

కామారెడ్డి – ఎమ్మెల్సీ దండే విఠల్

నిజామాబాద్ – ఎమ్మెల్సీ బండ ప్రకాష్

ఖమ్మం – ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం – ఎమ్మెల్సీ భానుప్రసాద్

Telegram Channel

Tags  

  • 2023 elections
  • brs party
  • incharges
  • ktr
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Rahul Gandhi: రాహుల్ గాంధీ విషయంపై స్పందించిన కేటీఆర్, కేసీఆర్, కవిత?

Rahul Gandhi: రాహుల్ గాంధీ విషయంపై స్పందించిన కేటీఆర్, కేసీఆర్, కవిత?

తాజాగా కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ కీ ఊహించని షాక్ ఎదురయ్యింది. రాహుల్ గాంధీ పై అన‌ర్హ‌త వేటు

  • MLC Kavitha No Arrest..: మూడోసారీ నో అరెస్ట్, కవిత హ్యాపీగా బయటకు..

    MLC Kavitha No Arrest..: మూడోసారీ నో అరెస్ట్, కవిత హ్యాపీగా బయటకు..

  • BRS : బీజేపీ ప్ర‌త్యామ్నాయంపై నార్త్-సౌత్‌,KCR అయోమ‌యం!

    BRS : బీజేపీ ప్ర‌త్యామ్నాయంపై నార్త్-సౌత్‌,KCR అయోమ‌యం!

  • MLC Kavitha : ముగిసిన క‌విత ఈడీ విచార‌ణ‌.. ప‌దిన్న‌ర గంట‌ల పాటు క‌విత‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన ఈడీ

    MLC Kavitha : ముగిసిన క‌విత ఈడీ విచార‌ణ‌.. ప‌దిన్న‌ర గంట‌ల పాటు క‌విత‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన ఈడీ

  • Kavita with KTR for Delhi: ఢిల్లీకి కేటీఆర్ సమేత కవిత..

    Kavita with KTR for Delhi: ఢిల్లీకి కేటీఆర్ సమేత కవిత..

Latest News

  • Tea-Water: వేడివేడి టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు?

  • Protein : డబ్బాలకు డబ్బాలు ప్రోటీన్ పౌడర్ వాడేస్తున్నారా…అయితే ఈ రోగాలు తప్పవు జాగ్రత్త

  • Visa: ఈ వీసాలతోనూ ఉద్యోగాలకు ఎలిజిబుల్… గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా!

  • Mumbai : షాకింగ్ ఘటన, కత్తితో దాడి చేసిన వృద్ధుడు, నలుగురుమృతి, ఐదుగురికి గాయాలు

  • Illusion Biryani: ప్రత్యేకమైన బిర్యాని కావాలంటే ఇలా ట్రై చేయాల్సిందే?

Trending

    • Business Idea : పట్నంతో పనిలేదు.. ఉన్న ఊరిలోనే కాలు మీద కాలు వేసుకొని చేయగలిగే బిజినెస్ లు ఇవే..

    • Rahul Disqualified : చింపిన ఆర్డినెన్స్ రాహుల్ పై వేటేసింది.!

    • Navjot Kaur: సిద్ధూ భార్యకు స్టేజ్ 2 క్యాన్సర్.. ఇక మనం కలవలేమా అంటూ ఎమోషనల్ పోస్టు..!

    • Gulzarilal Nanda: సాటి లేరు మీకెవ్వరు..

    • CBI Recruitment 2023: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్, 5వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: