HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Chalo Nalgonda Mass Public Meeting Coordinators

BRS Party: బీఆర్ఎస్ ఛలో నల్లగొండ భారీ బహిరంగ సభ – సమన్వయకర్తలు వీళ్లే!

  • Author : Balu J Date : 07-02-2024 - 1:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr
Kcr

BRS Party: తెలంగాణ భవన్ లో సమావేశం అనంతరం సాయంత్రం నంది నగర్ నివాసంలో ఛలో నల్గొండ భారీ బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలు, సమన్వయ కర్తలతో విడివిడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రాజెక్టులు, నీటి హక్కులను హరించేదిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సంస్థ కేఆర్ఎంబికి అధికారాలు అప్పగించడం ద్వారా జరగబోయే దుష్పరిణామాలను ఖండిస్తూ తెలంగాణ సమాజానికి వివరించేందుకు నల్లగొండ పట్టణంలో ఈనెల 13న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను అధినేత వారికి వివరించారు.

బీఆర్ఎస్ చలో నల్లగొండ భారీ బహిరంగ సభ -సమన్వయకర్తలు

1 )హుజూర్ నగర్ ..మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
2 )దేవర కొండ-పంజాల గోపి రెడ్డి
3) నల్లగొండ పట్టణం -రవీందర్ సింగ్
4 )తుంగ తుర్తి -మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
5 )మునుగోడు -నందికంటి శ్రీధర్
6 )కోదాడ ..ఎమ్మెల్సీ రవీందర్ రావు
7 )నకిరేకల్ -మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
8 )మిర్యాల గూడ -ఆదర్శ్ రెడ్డి (పటాన్ చెరు బీ ఆర్ ఎస్ నేత ),ముజీబ్ (కామా రెడ్డి బీ ఆర్ ఎస్ నేత )
9 )సూర్యాపేట -మాజీ మంత్రి జోగు రామన్న
10 )నాగార్జున సాగర్ ..మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్
11 )భువన గిరి -మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ,కరీంనగర్ జిల్లా బీ ఆర్ ఎస్ సీనియర్ నేత జి .వి .రామకృష్ణా రావు
12 )ఆలేరు -మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • Coordinators
  • kcr
  • Nalgonda

Related News

Harish Rao Kanchukota

Siddipet : హరీష్ రావు కంచుకోటాను కదిలించే దమ్ము రేవంత్ కు ఉందా ?

ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో తనకంటూ ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని నిర్మించుకున్న హరీష్ రావును కేవలం ఒక 'మంత్రి పదవి' హామీతో ఢీకొట్టడం రేవంత్ రెడ్డికి పెను సవాలుగానే కనిపిస్తోంది.

    Latest News

    • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

    • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

    • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

    Trending News

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd