HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Books Uniforms To Be Distributed On School Reopening Day Cm Revanth

Schools Reopen : స్కూళ్ల రీఓపెన్ రోజే బుక్స్ , యూనిఫాం – సీఎం రేవంత్

Schools Reopen : జూన్ 7న ప్రత్యేకంగా ప్రతి ఇంటిని సందర్శించేందుకు టీమ్‌లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ సందర్శనల ద్వారా బడికి వెళ్లని పిల్లలను గుర్తించి

  • Author : Sudheer Date : 18-05-2025 - 10:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Schools Reopen
Telangana Schools Reopen

తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలను జూన్ 12న తిరిగి ప్రారంభించనున్నట్లు (Schools Reope) ప్రకటించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు పాఠశాలలు మొదలైన అదే రోజున పుస్తకాలు, యూనిఫార్ములు (Books, Uniforms) అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో విద్యార్థులకు విద్యాసంవత్సరం ఆరంభం నుంచే అవసరమైన వసతులు అందుబాటులో ఉండనున్నాయి.

Gulzar House : హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి

అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే లక్ష్యంతో జూన్ 6 నుండి 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు, పాఠశాల కమిటీలు, ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు, తల్లిదండ్రులు భాగస్వాములవ్వాలని సూచించారు. ప్రతి గ్రామంలో సామూహికంగా ఇది చేపట్టి, ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల పెరుగుదల కోసం ప్రచారం నిర్వహించాలని తెలిపారు.

జూన్ 7న ప్రత్యేకంగా ప్రతి ఇంటిని సందర్శించేందుకు టీమ్‌లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ సందర్శనల ద్వారా బడికి వెళ్లని పిల్లలను గుర్తించి, వారిని పాఠశాలలో చేర్చే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విధంగా విద్యకు ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వ ధోరణి రాష్ట్రంలో విద్యాస్థాయిని మెరుగుపర్చే దిశగా ముందడుగు వేస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • books
  • cm revanth
  • distributed
  • schools reopen
  • uniforms

Related News

Good News To Women

Good News : మహిళలకు మరో గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు 'మహాలక్ష్మి' స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు

  • Telangana Cm Revanth Reddy

    CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • Cm Revant Good News

    Good News : తండావాసులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్

  • Vijay Devarakonda : సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి పత్రిక ఇవ్వడానికేనా ?

    Vijay Devarakonda : సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి పత్రిక ఇవ్వడానికేనా ?

Latest News

  • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

  • Kitchen Budget : సామాన్యుడి పై కిచెన్ బడ్జెట్ భారం.. పెరగనున్న కిరాణా బిల్లు!

  • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

  • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

  • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd