Alleti Maheshwar Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కూలిపోతుందో తెలిపిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఫై ఎలాంటి ఆరోపణలు చేసారో..? బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరడం ఫై అసలు రహస్యం ఏంటి..? రేవంత్ సర్కార్ కూలిపోతుందని ఎందుకు అంటున్నారనేది..? ఆయన మాటల్లోనే తెలుసుకోండి
- By Sudheer Published Date - 06:55 PM, Thu - 11 April 24

గత కొద్దీ రోజులుగా బిజెపి , బిఆర్ఎస్ (BRS) పార్టీలు పదే పదే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కూలిపోతుందంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కొండగల్ లో కూడా సీఎం రేవంత్ మాట్లాడుతూ..తనపై కుట్ర జరుగుతుందని , తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనీ చూస్తున్నారని..తన సొంత నియోజకవర్గంలో తనను దెబ్బ తీయాలని చూస్తున్నారని అనడం ఫై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నిజంగా రేవంత్ సర్కార్ కూలిపోతుందా..? ఆ ధైర్యం చేస్తుంది ఎవరు..? ఇలా అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ..రేవంత్ సర్కార్ కూలిపోతుందని వాఖ్యల ఫై , అలాగే లోక్ సభ ఎన్నికల్లో బిజెపి సాదించబోయే స్థానాలపై , కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుపై, రేవంత్ రెడ్డి పాలన ఫై ‘Hashtagu ‘ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో వివరంగా చెప్పుకొచ్చారు. మరి ఆయన ఏమన్నారో..? కాంగ్రెస్ ప్రభుత్వం ఫై ఎలాంటి ఆరోపణలు చేసారో..? బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరడం ఫై అసలు రహస్యం ఏంటి..? రేవంత్ సర్కార్ కూలిపోతుందని ఎందుకు అంటున్నారనేది..? ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
Read Also : RBI : ఏపీ రాజధానిపై ఆర్బీఐ షాకింగ్ వ్యాఖ్యలు..!