HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Big Shock For Youtuber Anvesh

యూట్యూబ‌ర్ అన్వేష్‌కు బిగ్ షాక్‌!

తన అకౌంట్ బ్లాక్ అయినప్పటికీ తనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని, తనను ఎవరూ ఆపలేరని అన్వేష్ ఇటీవల ఒక వీడియోలో పేర్కొన్నాడు.

  • Author : Gopi Date : 25-02-2026 - 4:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Youtuber Anvesh
Youtuber Anvesh

YouTuber Anvesh: ట్రావెల్ వ్లాగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అన్వేష్ ఇటీవల కాలంలో తన వీడియోల్లో అమర్యాదకరమైన భాషను వాడుతున్నాడని, సామాజిక విలువలకు విఘాతం కలిగిస్తున్నాడనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి లేదా సమాజంలో అసహనం కలిగించేలా ఆయన ప్రవర్తన ఉందన్న ఆరోపణలపై పోలీసులు దృష్టి సారించారు.

పోలీసుల యాక్షన్.. లుకౌట్ నోటీసులు

అన్వేష్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు సమాచారం అందడంతో అతను దేశంలోకి ప్రవేశించినా లేదా విదేశాలకు వెళ్లాలన్నా వెంటనే గుర్తించేలా పోలీసులు లుకౌట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు. అసభ్యకర పదజాలంతో వీడియోలు రూపొందించిన విష‌యంలో ఈ నోటీసులు జారీ చేసిన‌ట్లు స‌మాచారం. అన్వేష్‌కు సంబంధించిన డిజిటల్ అకౌంట్లను శాశ్వతంగా నిలిపివేయాలని పోలీసులు యోచిస్తున్నారు.

Also Read: Vijay- Rashmika Assets : వామ్మో.. విజయ్ దేవరకొండ ఆస్తులతో సమానంగా రష్మిక ఆస్తులు ! గట్టిగానే సంపాదించింది !!

సోషల్ మీడియా సంస్థలకు లేఖలు

అన్వేష్ అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు సాంకేతిక పరమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికే అన్వేష్‌కు చెందిన ఒక ప్రధాన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను సదరు సంస్థ బ్లాక్ చేసింది. తనకు ఇంకా రెండు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని అన్వేష్ సవాల్ విసిరిన నేపథ్యంలో.. వాటిని కూడా తొలగించాలని కోరుతూ పోలీసులు మెటా, గూగుల్ సంస్థలకు అధికారికంగా లేఖలు రాయనున్నారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడకపోతే చట్టపరమైన పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయనేదానికి ఈ కేసు ఒక ఉదాహరణ.

అన్వేష్ స్పందన

తన అకౌంట్ బ్లాక్ అయినప్పటికీ తనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని, తనను ఎవరూ ఆపలేరని అన్వేష్ ఇటీవల ఒక వీడియోలో పేర్కొన్నాడు. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుండటంతో ఇప్పుడు ఆయన చిక్కుల్లో పడ్డట్లయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • breaking news
  • Look OUT Notice
  • police
  • youtuber Anvesh

Related News

Police deliver an unexpected shock to Uppal Balu.

Uppal Balu: ఉప్పల్ బాలుకు ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు

సామాజిక మాధ్యమాల్లో లైకులు, వ్యూస్ కోసం కొందరు సోషల్ మీడియా తారలు ఎంతటి ప్రమాదకరమైన పనులకైనా తెగిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన వింత డ్యాన్సులతో ఫేమస్ అయిన ఉప్పల్ బాలు తాజాగా చేసిన పని తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ఉప్పల్ బాలు చేసిన వింత చేష్టలు, ప్రమాదకర స్టంట్ల

    Latest News

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

    • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

    • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

    • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd