HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bhatti Vikramarka Serious On New Congress Committee

Bhatti Vikramarka: కాంగ్రెస్ కొత్త కమిటీపై భట్టి సీరియస్!

సీఎల్పీ లీడర్ భట్టి విక్కమార్క కొత్త కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Author : Balu J Date : 13-12-2022 - 3:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bhatti Vikramarka, tcongress
Bhatti Vikramarka

ఇటీవల ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ (TCongress) కొత్త కమిటీపై అంతటా విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త ప్యానెళ్లలో పలువురు సీనియర్ నేతల పేర్లు లేకపోవడంతో కీలక నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన పీసీసీ ప్యానెళ్లకు ఆమోదం తెలిపిన తీరుపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఏసీలో తమను విస్మరించారని రేవంత్ రెడ్డిని కొండా సురేఖ లేవనెత్తిన మరుసటి రోజే వి.హనుమంతరావు, జె.గీతారెడ్డి, ఎ.మహేశ్వర్‌రెడ్డి, మధు యాస్కీగౌడ్ సహా సీనియర్ నేతలు భట్టిని కలిశారు. తాజాగా గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో భట్టి మాట్టాడారు. ‘అసలు’ కాంగ్రెస్ నేతలకు ‘అన్యాయం’ జరగకూడదని భట్టి సీనియర్ నేతలనుద్దేశించి అభిప్రాయపడ్డారు.

“కమిటీల్లో అస్తవ్యస్త ప్రాతినిధ్యంపై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు అందుతున్నాయి. మేం పరిణామాలపై ఆలోచిస్తాం ”అని భట్టి అన్నారు. ముఖ్యమైన పదవిలో తాను ఉన్నప్పటికీ, 1990 తర్వాత తొలిసారిగా కమిటీలు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, పీఏసీలను ఖరారు చేశారు. అయితే ఈ సమావేశానికి తనను ఆహ్వానించలేదని ”అని భట్టి (Bhatti Vikramarka) గుర్తు చేశారు. ఇప్పటికే కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, హన్మంతరావు సైతం కొత్త కమిటీపై మండిపడ్డారు. కొత్త కమిటీ మళ్లీ పురాలోచన చేయాలని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Also read: Hanumantha Rao Comments: కొత్త పార్టీలను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయాలి!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bhatti vikramarka
  • TCongress
  • telangana
  • tpcc

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd