HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Barrelakka Entering Into Marriage Wedding Card Viral

Barrelakka: నేడు వివాహబంధంలోకి అడుగుపెడుతున్న బర్రెలక్క.. వెడ్డింగ్ కార్డు వైరల్

  • Author : Balu J Date : 28-03-2024 - 11:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Barrelakka
Barrelakka

Barrelakka: సోషల్ మీడియా సంచలనం బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. బర్రెలక్క వివాహ వేడుక గురువారం జరగనుంది. బుధవారం నుంచి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు వేడుకల్లో భాగంగా ఘనంగా హల్దీ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా శిరీష పెళ్లికూతురుగా అందంగా ముస్తాబైంది. ఆ వీడియోను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బర్రెలక్క పెళ్లికి అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

గత ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలిచిన బర్రెలక్క 5 వేలకు పైగా ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. పెళ్లి చేసుకుంటానని హఠాత్తుగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్న ఆమె ఇటీవలే తన కాబోయే భర్తతో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్‌లో పాల్గొంది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ సాంగ్ వీడియోను షేర్ చేసి తన భర్త ఇన్‌స్టాగ్రామ్ ఐడీని ట్యాగ్ చేసింది. బర్రెలక్క కాబోయే భర్త పేరు వెంకటేష్. ఈ రోజు బర్రెలక్క పెళ్లి చేసుకోబోతుండటంతో ఆమె పెళ్లికార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Barrelakka
  • social media
  • wedding

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Heritage Ladoo Prasadam Ice Cream

    హెరిటేజ్ ‘లడ్డూ ప్రసాదం’ ఐస్‌క్రీమ్‌పై సోషల్ మీడియాలో దుమారం.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

Latest News

  • KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

  • Airlines Plane : 4 గంటలు ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్లైన్స్ విమానం

  • Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?

  • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

  • IPL 2026 : RR ఓటమిని తట్టుకోలేక ఎక్కి ఎక్కి ఏడ్చిన వైభవ్

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd