HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Back To The City Heavy Traffic Around The City

Dasara Holidays Finish : బ్యాక్ టు సిటీ.. నగరం చుట్టూ భారీగా ట్రాఫిక్

Dasara Holidays Finish : విద్యా సంస్థలు నిన్నే తిరిగి ప్రారంభమైనా ఇవాళ సెలవు రావడంతో చాలామంది సోమవారం నుంచి నగరాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు

  • Author : Sudheer Date : 05-10-2025 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad To Vijayawada Routes Heavy Traffic

దసరా (Dasara) పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లిన ఉద్యోగులు, విద్యార్థులు ఇప్పుడు తిరిగి నగరాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే కొందరు ముందుగానే హైదరాబాద్ (Hyderabad) చేరుకోగా, వీకెండ్ హాలిడేస్‌ను ఉపయోగించుకున్నవారు ఇవాళ ప్రయాణమయ్యారు. దీంతో నగరానికి వెళ్లే రోడ్లపై వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ పరిస్థితులు క్లిష్టంగా మారాయి.

YCP : ఏపీని బీహార్ తో పోల్చిన వైసీపీ

నలువైపుల నుంచి భాగ్యనగరానికి వచ్చే ప్రధాన రహదారులపై గణనీయమైన వాహనాల మూమెంట్ కనిపిస్తోంది. ముఖ్యంగా వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, విజయవాడ దిశల నుంచి వచ్చే నేషనల్ హైవేలపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రైళ్లలో కూడా బుకింగ్స్ ఫుల్ కావడంతో చాలా మంది బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించారు.

విద్యా సంస్థలు నిన్నే తిరిగి ప్రారంభమైనా ఇవాళ సెలవు రావడంతో చాలామంది సోమవారం నుంచి నగరాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. అందువల్ల ఆదివారం రోజునే ఎక్కువమంది సొంత ఊర్లకు వీడ్కోలు పలుకుతూ తిరిగి నగరాల బాట పట్టారు. రాబోయే వర్క్‌డేలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ సహా ఇతర ప్రధాన పట్టణాల్లో రేపటినుంచి మరింత రద్దీ ఉండే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dasara holidays
  • Dasara Holidays Finish
  • hyderabad
  • traffic

Related News

Obesity Hyd

Obesity : హైదరాబాద్‌కు ఒబేసిటీ సెగ.. నిశ్శబ్ద మహమ్మారిలా మారుతున్న ఊబకాయం!

నగరంలో పరీక్షలు చేయించుకున్న వారిలో ఏకంగా 81.3 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నట్లు తేలింది. గతేడాది ఈ సంఖ్య 63 శాతంగా ఉండగా, కేవలం ఒక్క సంవత్సరంలోనే 18 శాతం పెరుగుదల

  • Prostate Cancer

    Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

  • Hotels Supplying Food Eaten

    Hyderabad : వామ్మో.. ఎలుకలు , బుద్ధికలు తిన్న ఆహారాన్ని సప్లై చేస్తున్న హోటల్స్

  • Commercial Shops

    తెలంగాణ‌లో 1,242 వాణిజ్య దుకాణాలు వేలం.. ఎప్పుడంటే?

  • Dating Apps Hyderabad

    Dating Apps: హైదరాబాద్‌లో వివాహేతర డేటింగ్ యాప్‌లో అమ్మాయిలే టాప్

Latest News

  • AP Farmers : ఏపీ రైతులకు గొప్ప శుభవార్త..ఏకంగా రూ.50 వేల సబ్సిడీ పొందే ఛాన్స్ !!

  • YCP : వైసీపీకి అసలుసిసలైన అస్త్రం దొరికిందా ?

  • Pooja Hegde : పూజా హగ్దే సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా ?

  • Curd : ఏంటి మీ ఇంట్లోని పెరుగు పుల్లగా ఉంటుందా..? అయితే ఈ చిన్న చిట్కా తో పులుపు అనేది ఉండదు !!

  • Pawan Kalyan : ఓటమికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చా..ఏయూ వేదికగా పవన్ సంచలన వ్యాఖ్యలు

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd