HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Attempted Rape Of A Young Woman

HYD – MMTS : యువతిపై అత్యాచారయత్నం

HYD - MMTS : మేడ్చల్‌కి బయలుదేరే సమయంలో మహిళల కోచ్‌లో ఎక్కింది. అయితే మార్గమధ్యంలో ఇతర మహిళా ప్రయాణికులు దిగిపోవడంతో, ఆమె ఒక్కరే మిగిలిపోయింది

  • Author : Sudheer Date : 24-03-2025 - 7:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad MMTS
Mmts

సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ (Secunderabad Railway Police Station) పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మేడ్చల్‌కి వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతి (23) ఒంటరిగా ప్రయాణిస్తుండగా, ఓ యువకుడు (25) ఆమెపై అత్యాచారయత్నానికి (Rap Attampet) పాల్పడ్డాడు. తనను కాపాడుకునే ప్రయత్నంలో ఆ యువతి నడుస్తున్న రైలు నుంచి దూకేసింది. ఈ ఘటన కొంపల్లి సమీప రైలు బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో, వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Chennai Super Kings: పోరాడి ఓడిన ముంబై.. శుభారంభం చేసిన చెన్నై!

పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్‌ లోని ఓ వసతి గృహంలో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఆ యువతి, తన సెల్‌ఫోన్ రిఫేరింగ్ కోసం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. తిరిగి మేడ్చల్‌కి బయలుదేరే సమయంలో మహిళల కోచ్‌లో ఎక్కింది. అయితే మార్గమధ్యంలో ఇతర మహిళా ప్రయాణికులు దిగిపోవడంతో, ఆమె ఒక్కరే మిగిలిపోయింది. ఇదే ఆసరాగా తీసుకుని ఓ యువకుడు ఆమె వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డాడు. అతడి నుండి తప్పించుకునేందుకు యువతి రైలు నుంచి దూకడం వల్ల తీవ్రంగా గాయపడింది.

Chennai Super Kings: పోరాడి ఓడిన ముంబై.. శుభారంభం చేసిన చెన్నై!

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన మహిళా ప్రయాణికుల భద్రతపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. రైల్వే కోచ్‌లలో భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని, నేరస్తుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, మిగతా ప్రయాణికులు కోరుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gandhi hospital
  • hyderabad
  • MMTS Train
  • Rap Attampet
  • secunderabad to Medchal mmts train

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

    Latest News

    • Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

    • Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు

    • Low BP: లో బీపీ ఉందా.. ఇలా చేస్తే దాని ముప్పు నుంచి బయటపడొచ్చు!!

    • TMC: మమతకు షాక్.. టీఎంసీకి మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd