Good News For Unemployed : టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్..!!
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది టీఎస్పీఎస్సీ.
- By Bhoomi Updated On - 12:21 AM, Sun - 4 September 22

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది టీఎస్పీఎస్సీ. భారీగా పోస్టులను రిలీజ్ చేస్తూ నోటిఫికేషన్ను జారీ చేసింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనెల 22 నుంచి అక్టోబర్ 15 వరకు అన్ లైన్లో దరఖాస్తులను స్వీకరించనన్నారు. పంచాయతీరాజ్ , మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగాలతోపాటు మరికొన్ని విభాగాల్లో ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Related News

Job Notification: 71 లైబ్రేరియన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) సోమవారం 71 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బోర్డు ఇంటర్మీడియట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో లైబ్రేరియన్ పోస్టుల ఖాళీల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 71 ఖాళీలలో, ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో 40 లైబ్రేరియన్ల కోసం, 31 సాంకేతిక విద్యా కమిషనర్ క్రింద 31 ఇతర ఖాళీలు ఉన్నాయి. ఇంటర్మ�