HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Whatsapp New Feature Users Will Get Tips And Tricks For Privacy And Security

WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై భద్రత విషయంలో నో టెన్షన్?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి వాట్సాప్ వినియోగదారుల సంఖ్య

  • Author : Anshu Date : 17-07-2023 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Whatsapp
Whatsapp

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. కాగా ఇప్పటికే సెట్టింగ్స్ విషయంలో స్టేటస్, ప్రొఫైల్, లాస్ట్ సీన్, చాట్, ప్రైవసీ ఇలా అనేక రకాల ఫీచర్ ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ వినియోగదారుల కోసం వాట్సాప్ సంస్థ మరో సరికొత్త అదిరిపోయే అప్డేట్ ని తీసుకువచ్చింది.

ఆ వివరాల్లోకి వెళితే.. వాట్సాప్ తన కస్టమర్ల కోసం కొత్త ప్రైవసీ ఫీచర్‌‌ను తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్‌కు వాట్సాప్ అఫీషియల్ చాట్ అని పేరు పెట్టింది. ఈ అధికారిక చాట్‌లో కంపెనీ గోప్యత, భద్రతను మెరుపరిచే టిప్స్‌ను యాడ్ చేసింది..ఈ ఫీచర్‌ని కంపెనీ మార్చి నెలలో ప్రకటించగా ప్రస్తుతం బీటా యూజర్స్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ అప్డేట్ ని కొంతమంది యూజర్ లను ఉద్దేశించి మాత్రమే విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 2.23.25.20 ఉన్న వాట్సాప్ బీటా యూజర్ల కోసం కంపెనీ ఈ అప్‌డేట్‌ను విడుదల చేసింది. వాట్సాప్ యూజర్లు వాట్సాప్ అఫిషియల్ చాట్‌కు సంబంధించి యాప్‌లో లేటెస్ట్ అప్‌డేట్స్ అందుకుంటారు.

WabetaInfo వాట్సాప్ అధికారిక చాట్‌లో కొన్ని స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసింది. ఈ చాట్‌లో, వినియోగదారులకు కొన్ని ట్రిక్స్‌తో పాటు ప్రైవసీ, సెక్యూరిటీ టిప్స్ పంచుకుంది. స్క్రీన్‌షాట్‌ను చూస్తే టూ ఫ్యాక్టర్ వేరిఫికేషన్ ఫీచర్ కూడా ఉంది. ఇకపోతే ఈ ఫీచర్ విషయానికి వస్తే.. వాట్సాప్ యూజర్లు అఫిషియల్ చాట్‌లను ఆర్కైవ్ చేయవచ్చు. అవసరమైతే బ్లాక్ కూడా చేయవచ్చు. ఈ చాట్ మాన్యువల్‌గా ఓపెన్ కాదు. అంటే యాప్‌లో ఈ చాట్ ఫీచర్ కనిపించే వరకు వేచి ఉండాల్సిందే. వాట్సాప్ ఈ ఫీచర్ గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారాన్ని అధికారికంగా వెల్లడిచ లేదు. ఇది వినియోగదారులందరికీ అందుబాటులోకి రాదని నివేదికలు చెబుతున్నారు. అయితే, వాట్సాప్ బీటా 2.23.15.10ని అప్‌డేట్ చేసిన యూజర్లు అఫిషియల్ చాట్‌ను యూజ్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • privacy
  • security
  • whatsapp
  • whatsapp new feature

Related News

Vijay- Rashmika Wedding

విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

వివాహం వంటి శుభకార్యాల పట్ల అభిమానం ఉండటం సహజమే. కానీ ఆ ఉత్సాహం ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించకూడదు.

  • Aadhaar Card

    ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

Latest News

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

  • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

  • Kitchen Budget : సామాన్యుడి పై కిచెన్ బడ్జెట్ భారం.. పెరగనున్న కిరాణా బిల్లు!

  • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd