Smartphone Offers: సంక్రాంతి బంపరాఫర్.. పోకో సీ55 ఫోన్ సగం ధరకే.. పూర్తి వివరాలవే?
ప్రస్తుతం అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ స్టోర్ లలో సంక్రాంతి ఆఫర్ నడుస్తోంది. ఇందులో భాగంగానే స్మార్ట్ ఫోన్ లపై భారీగా డిస్కౌంట్ ధరలను
- By Anshu Published Date - 03:02 PM, Thu - 11 January 24

ప్రస్తుతం అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ స్టోర్ లలో సంక్రాంతి ఆఫర్ నడుస్తోంది. ఇందులో భాగంగానే స్మార్ట్ ఫోన్ లపై భారీగా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తున్నాయి. కొన్ని స్మార్ట్ ఫోన్లను ఏకంగా సగం ధరకే వినియోగదారులకు అందిస్తున్నాయి. వాటిలో పోకో స్మార్ట్ ఫోన్ కూడా ఒకటి. మరి అందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. పోకో సీ 55 4జీబీ +64జీబీ అసలు ధర రూ.11,999 గా ఉంది. అయితే దీనిపై ప్రస్తుతం 45 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అంటే ఈ ఫోన్‌ను కేవలం రూ.6,499కే కొనుగోలు చేయవద్దుచ్చు. ఇది కాకుండా దీనిపై అనేక బ్యాంకు ఆఫర్లను కూడా పొందవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాదు IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10 శాతం తగ్గింపు లభించనుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 6.71 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ డ్యూయల్ బ్యాక్ కెమెరాను అందిస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా మంచి క్వాలిటీతో వస్తుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ పర్మార్ఫెన్స్ విషయానికొస్తే ఇందులో Mediatek Helio G85 ప్రాసెసర్ ఉంది. ఇది ఉత్తమమైన పనితీరును కనబరుస్తుంది.
ఈ ఫోన్‌పై మీకు ఎలాంటి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ లేదు. దీనిపై ఒక సంవత్సరం వారంటీ, ఇతర యాక్ససరీస్‌పై ఆరు నెలల ప్రత్యేక వారంటీ లభించనుంది. అది కూడా ఆర్డర్ చేసిన రెండు మూడు రోజుల్లోపే డెలీవరీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బంపర్ ఆఫర్ ను అస్సలు మిస్ చేసుకోకండి. ఇలాంటి అద్భుతమైన అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి వెంటనే ఈ స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేసేయండి.