HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >New Smartphone Honor 90 5g With 19gb Ram 200mp Camera Launched In India

New Smartphone: మార్కెట్లోకి హానర్ సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం హానర్ సంస్థ ఇప్పటికే మార్కెట్ లోకి అనేక స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగ

  • Author : Anshu Date : 14-09-2023 - 2:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New Smartphone
New Smartphone

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం హానర్ సంస్థ ఇప్పటికే మార్కెట్ లోకి అనేక స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. అంతేకాకుండా ఈ హానర్ స్మార్ట్ ఫోన్లకు దేశంలో మంచి డిమాండే ఉంది అని చెప్పవచ్చు. హానర్ కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్లు విడుదల అయ్యాయి అంటే చాలు వెంటనే వినియోగదారులు అమితాశక్తితో వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవల చైనాలో లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఆ స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్లోకి విడుదల చేయాలని చూస్తోంది హానర్ సంస్థ. ఆ వివరాల్లోకి వెళితే..

హానర్‌ 90 5జీ స్మార్ట్ ఫోన్ ని త్వరలోనే భారత మార్కెట్ లోకి తీసుకురానుంది. మన దేశంలో హెచ్‌టెక్‌ ఇండియా ఈ స్మార్ట్‌ ఫోన్లను విక్రయించనుంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్లు,స్పెసిఫికేషన్ లు,ధర విషయానికి వస్తే.. ఈ హానర్‌ 90 5జీ స్మార్ట్ ఫోన్‌ మనకు డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్, పీకాక్ బ్లూ కలర్స్ లో లభించనుంది.అలాగే ఈ ఫోన్‌ ఏకంగా 19జీబీ ర్యామ్‌, 512జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తుంది. 8జీబీ 256జీబీ, 12జీబీ 256జీబీ, 12జీబీ 512జీబీ వేరియంట్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. దీనికి అదనంగా 7జీబీ వర్చువల్‌ ర్యామ్‌ కూడా అందబాటులో ఉంటుంది. అంటే టాప్‌ వేరియంట్‌ 12జీబీకి ఈ వర్చువల్‌ ర్యామ్‌ యాడ్‌ అయితే మొత్తం 19జీబీ ర్యామ్‌ అవుతుంది.

ఇందులో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌1 ఎస్‌ఓసీ ద్వారా శక్తిపొందుతుంది. ఇది ఆండ్రాయిడ్‌ 13 ఆధారంగా పనిచేసే మ్యాజిక్‌ ఓఎస్‌ 7.1 అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌పై ఇది రన్‌ అవుతుంది. ఫోన్ 1.5కే రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120హెర్జ్‌ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1,600 నిట్‌ల పీక్‌ బ్రైట్‌నెస్‌ అదిస్తుంది. ఇకపోతే కెమెరా విషయానికి వస్తే.. ఇందులో వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంటుంది. 200ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 12ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 2ఎంపీ మాక్రో లెన్స్‌ ఉంటుంది. ముందు వైపు 50ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. యూఎస్‌బీ టైప్‌ సీ పోర్టు ఉంటుంది. 66వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్టుతో కూడిని 5000ఎంఏహెచ్‌ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.2, జీపీఎస్‌ కనెక్టివిటీ ఉంటుంది. ఇకపోతే ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. దీని ధర రూ. 35,000 గా ఉండా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • honor 90 5g smart phone
  • honor new smart phone
  • india
  • New Smartphone

Related News

    Latest News

    • Weight : ఎప్పుడూ ఒకేలా మీ బరువు ఉండాలంటే మీరు ఇలా చేయాల్సిందే !!

    • Vaaranasi : ఇది మన టైం అంటూ మహేష్ అభిమానుల్లో జోష్ నింపిన రాజమౌళి

    • క‌రోనా కొత్త వేరియంట్‌.. చిన్న పిల్ల‌ల‌పై ప్ర‌భావం?

    • ఈసీ విష‌యంలో విప‌క్షాల‌కు బిగ్ షాక్‌..!

    • Cricket : ఒక్క రన్ ప్రాణం పోయేలా చేసింది !!

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd