HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Motorola Launches The Moto G42 In India

Motorola: సూపర్ ఫిచర్స్ వచ్చిన మోటో జీ42.. ధర తెలిస్తే వావ్ అనాల్సిందే!

టెక్నాలజీ బాగా డెవలప్ అవడంతో ప్రతి ఒక్కరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు.

  • Author : Anshu Date : 08-07-2022 - 7:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Moto G42
Moto G42

టెక్నాలజీ బాగా డెవలప్ అవడంతో ప్రతి ఒక్కరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. దీనితో ఆండ్రాయిడ్ ఫోన్ లో రకరకాల ఫ్యూచర్లతో వినియోగదారుల మనసులు దోచుకునే విధంగా ఆండ్రాయిడ్ ఫోన్లను అద్భుతంగా తయారు చేస్తున్నారు. కాగా స్మార్ట్ ఫోన్ రంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఫోన్లను ఆవిష్కరిస్తూ వినియోగదారుల మనసులో దోచుకుంటున్న కంపెనీలలో మోటోరోలా కూడా ఒకటి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న మోటోరోలా తాజాగా మరొక అద్భుతమైన ఫోన్ ను లాంచ్ చేసింది.

మోటో జి సిరీస్ లో మరో నయా ఫోన్ జి42 ను విడుదల చేసింది. ఆకట్టుకునే ఫీచర్లు ఉన్న ఈ మోటో జి42 బాడీ కోసం పిఎంఎంఏ మెటీరియల్ ను ఉపయోగించారట. అలాగె అల్ట్రా ప్రీమియం గ్లాస్ ఫినిషింగ్ కోసం యాక్రిలిక్ గ్లాస్ ను ఉపయోగించారు. దీనివల్ల స్మార్ట్ ఫోన్ బరువు 174.5 గ్రామాలతో చాలా తేలికగా ఉంటుందట. ఈ ఫోన్ మెటాలిక్ రోజ్, అట్లాంటిక్ గ్రీన్ కలర్ వేరియంట్లలో విడుదల చేశారు. ఈ మోటో జి42 స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే..6.4 అంగుళాల అమోలెడ్ పంచ్‌హోల్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ఎస్ఓసీ, 4జీబీ ర్యామ్, 64జీబీ అంతర్గత మెమరీ, 50 మెగాపిక్సల్ ప్రైమరీ సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 20W ఫాస్ట్ చార్జర్, డ్యూయల్ సిమ్‌కార్డ్స్, మైక్రో ఎస్డీకార్డు, ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో ఫోన్ పనిచేస్తుందట. దీనికి మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్ కూడా ఉంది. అలాగే సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమరీని 1 టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ను జులై 1న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. 4జీబీ ర్యామ్+ 64జీబీ మెమరీ వేరియంట్ ధర. రూ. 13,999. ఎస్‌బీఐ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ.1000 తక్షణ డిస్కౌంట్‌, లేదంటే క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. రిలయన్స్ జియో వినియోగదారులైతే రూ. 2,549 వరకు ప్రయోజనాలు పొందవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Moto G42
  • Motorola
  • Smart Phone

Related News

Election Dates

దేశంలో మ‌రోసారి ఎల‌క్ష‌న్స్‌.. 4 రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదే!

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు. ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో విపక్షాల కోటలను బద్దలు కొట్టేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

  • Modi Speech

    Crisis : సంక్షోభం ఉన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు – బిజెపి

  • Kerosene

    Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Mobile Number Numerology

    Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

Latest News

  • AP Electricity : ఏపీలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం

  • New Airports in Telangana : జూన్ లో 2 ఎయిర్పోర్టులకు శంకుస్థాపన?

  • TG Assembly Session : నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

  • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

  • ఆదివారం రోజే సెల‌వు ఎందుకు ఇస్తున్నారో తెలుసా?

Trending News

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

    • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd