HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Iqoo Launch Iqoo 13 Smartphone In India

iQOO 13: భారత మార్కెట్లోకి రాబోతున్న ఐక్యూ 13.. లాంచింగ్ డేట్ ఫిక్స్!

ఇండియాలోకి ఐక్యూర్ 13 స్మార్ట్ ఫోన్ ని త్వరలోనే లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యింది ఐక్యూ దిగ్గజం.

  • Author : Anshu Date : 12-11-2024 - 1:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Iqoo 13
Iqoo 13

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఐక్యూ 13 ఫోన్‌ ను ఇండియా మార్కెట్లోకి కూడా లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల అనగా డిసెంబర్‌ లో భారత మార్కెట్ లోకి ఈ ఫోన్‌ ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. కాగా ఇదే విషయాన్ని కంపెనీ ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది. ఐక్యూ ఇండియా ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. అయితే డిసెంబర్‌ లో కరెక్ట్‌ గా ఏ తేదీన తీసుకొస్తున్నారు అన్న దానిపై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. కాగా ఈ ఫోన్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 ఎలైట్‌ చిప్‌సెప్‌ ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది.

ఇక ఈ ఫోన్‌ లో క్యూ2 సూపర్‌ గేమింగ్ చిప్‌ ను కూడా అందించారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ లో 2కే రిజల్యూషన్‌, 144 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ స్క్రీన్‌ ను కూడా అందించారు. చైనాలో ఈ ఫోన్ వైట్, గ్రీన్, బ్లాక్, గ్రే కలర్స్‌లో తీసుకొచ్చారు. మరీ ఇండియాలోకి కూడా అవే కలర్స్ ని తీసుకొస్తారా లేదంటే ఇంకా ఎక్కువ కలర్స్ ని తీసుకొస్తారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే భారత్‌ లో ఈ ఫోన్‌ ను వైట్ లెజెండ్ ఎడిషన్, గ్రే షేడ్స్‌ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ లో 6.82 ఇంచెస్‌ తో కూడిన స్క్రీన్‌ ను ఇవ్వనున్నారు.

4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 50 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. సెక్యూరిటీ కోసం ఇందులో అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ ను కూడా అందించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • iQOO 13
  • iQOO 13 smart phone
  • Smart Phone

Related News

Modi Master Mind

అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై గతంలో చేసిన 'టారిఫ్ ' వ్యాఖ్యల నుండి, నేడు సుంకాలు తగ్గించే వరకు చేయడంలో మోడీ సక్సెస్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌పై సుంకాల యుద్ధం ప్రకటిస్తారని ప్రపంచ దేశాలు భావించాయి

  • Trump Tariffs On India Redu

    భారత్‌పై సుంకాలు తగ్గింపు..గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్

  • Record Vehicle Sales In Jan

    జనవరిలో రికార్డు స్థాయి వాహన అమ్మకాలు

  • T20 World Cup

    పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

  • T20 World Cup

    టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

Latest News

  • నాని-సుజిత్ మూవీ క్రేజీ అప్డేట్!

  • మద్యం ధరలపై పవన్ ఆగ్రహం !!

  • మోడీ నాయకత్వంపై పవన్ ప్రశంసలు..ఫిదా అంటున్న బిజెపి శ్రేణులు

  • ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన

  • పవన్ పై రాజకీయం చేయొద్దు.. అయన పేరు చెడగొట్టొద్దు మరో వీడియో విడుదల చేసిన మహిళా ఉద్యోగి !

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd