Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Technology News
  • ⁄Iqoo 9t With Qualcomm Snapdragon 8 Plus Gen 1 Launched In India

iQOO 9T: మార్కెట్ లోకి వచ్చేసిన ఐక్యూ 9టీ ఫోన్.. ధర, ఫీచర్లు, ముఖ్యమైన విషయాలివే!

తాజాగా భారత మార్కెట్ లోకి ఐక్యూ నుంచి ఫ్లాగ్ షిప్ ఫోన్ అయినటువంటి 9టీ విడుదల అయింది. ఈ ఏడాది ఆగస్టులో

  • By Nakshatra Published Date - 02:30 PM, Wed - 3 August 22
iQOO 9T: మార్కెట్ లోకి వచ్చేసిన ఐక్యూ 9టీ ఫోన్.. ధర, ఫీచర్లు, ముఖ్యమైన విషయాలివే!

తాజాగా భారత మార్కెట్ లోకి ఐక్యూ నుంచి ఫ్లాగ్ షిప్ ఫోన్ అయినటువంటి 9టీ విడుదల అయింది. ఈ ఏడాది ఆగస్టులో వచ్చిన తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. కాగా ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 ర్యామ్ కూడా ఉంటుంది. అదేవిధంగా క్వాల్ కామ్ ఫ్లాగ్ షిప్ ప్రాసేసర్ తో భారత మార్కెట్ లోకి వచ్చిన తొలి ఫోన్ కూడా ఇదే. ఇందులో వీ1ప్లస్ అనే డిస్ ప్లే చిప్ కూడా ఉంటుంది.

ఇది మంచి గేమింగ్ అనుభవాన్ని ఇవ్వడంతో పాటు నైట్ మోడ్ లో తీసుకునే ఫోటోల నాణ్యతను కూడా పెంచుతుంది అని కంపెనీ వారు చెబుతున్నారు. ఈ ఫోన్ 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 120 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. మొబైల్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉండగా అందులో 50 మెగాపిక్సల్ ప్రైమరీ సెన్సార్ కాగా, 13 మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ సెన్సార్, 12 మెగా పిక్సల్ పోర్ట్రయిట్ సెన్సార్ ఉంటుంది. ఇక ముందు భాగంలో 16 మెగా పిక్సల్ కెమెరా ఉంటుంది. ఈ నెల అనగా ఆగస్ట్ 4న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ లో మొదటి విడత విక్రయాలు జరుగుతాయి.

ఐక్యూ9 స్టోర్ నుంచి కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ సామర్థ్యం కలిగిన వేరియంట్ ధర రూ.49,999 కాగా,12జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.54,999. ఇక ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల పై అయితే రూ.4,000 తక్షణ వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

Tags  

  • good features
  • iQoo 9T
  • launched
  • Qualcomm Snapdragon 8 plus

Related News

Hyundai Tucson: హ్యుందాయ్ టూసాన్ కొత్త వెర్షన్ విడుదల.. మామూలుగా లేదుగా?

Hyundai Tucson: హ్యుందాయ్ టూసాన్ కొత్త వెర్షన్ విడుదల.. మామూలుగా లేదుగా?

వాహనదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2022 హ్యుందాయ్ టూసాన్ భారతీయ మార్కెట్ లో అధికారికంగా

  • Vivo : ఫోన్ కొంటున్నారా…అయితే జూలై చివరి నాటికి iQoo 9T మార్కెట్లో విడుదల…ధర, ఫీచర్లు ఇవే..!!

    Vivo : ఫోన్ కొంటున్నారా…అయితే జూలై చివరి నాటికి iQoo 9T మార్కెట్లో విడుదల…ధర, ఫీచర్లు ఇవే..!!

  • Samsung Galaxy M13: తక్కువ దొరికే శామ్‌సంగ్  ఎం13 సిరీస్ 5జీ,4జీ ఫోన్స్.. ధర ఎంతో తెలుసా?

    Samsung Galaxy M13: తక్కువ దొరికే శామ్‌సంగ్ ఎం13 సిరీస్ 5జీ,4జీ ఫోన్స్.. ధర ఎంతో తెలుసా?

  • Smart Watch: అతి తక్కువ ధరకే బోట్ స్మార్ట్ వాచ్.. ధర ఎంతో తెలుసా?

    Smart Watch: అతి తక్కువ ధరకే బోట్ స్మార్ట్ వాచ్.. ధర ఎంతో తెలుసా?

Latest News

  • Harika Dronavalli : హ్యాట్సాఫ్ హారిక…9 నెలల గర్భంతో కాంస్యం నెగ్గావ్…!!

  • Gaddar : సోషల్ మీడియాను ఊపేస్తోన్న గద్దర్ పాట…మీరూ చూడండి..!!

  • Balineni Srinivas Reddy : మాజీ మంత్రి `బాలినేని` రాజ‌కీయం భ‌లేభ‌లే!

  • IMD : మరోవారం రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు..ఆ జిల్లాలకు హెచ్చరిక!!

  • Rakul Sexy Video : వాహ్….వాట్ ఏ అందం…రకుల్ వీడియో వైరల్..!!

Trending

    • 6000cr: వ్యక్తి ఖాతాలో రూ.6 వేల కోట్లు.. అసలు ఎలా వచ్చాయంటే?

    • Pak Woman: గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా కొట్టిన సెక్యూరిటీ గార్డ్.. వైరల్ వీడియో?

    • Corona End Predicted: కరోనా అంతం అయ్యేది అప్పుడేనట.. చైనా నోస్ట్రాడమస్ చెప్పిన నిజాలు ఇవే!

    • Dog Funeral: పెంపుడు కుక్కకు ఘనంగా వీడ్కోలు.. వీడియో వైరల్?

    • Mother And Son: కొడుకు కోసం చదివి ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన తల్లి కొడుకు..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: