HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Google Messages Could Soon Let You Make Whatsapp Video Calls

WhatsApp Video Calls : ఇక ఆ యాప్ నుంచి కూడా వాట్సాప్ వీడియో కాల్స్

ఒకవేళ గూగుల్ మెసేజెస్ యూజర్‌‌కు వాట్సాప్(WhatsApp Video Calls) ఖాతా లేకుంటే,  ఆ వీడియో  కాల్‌ నేరుగా గూగుల్‌ మీట్‌కు కనెక్ట్‌ అవుతుంది.

  • Author : Pasha Date : 11-02-2025 - 4:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Whatsapp Video Calls Google Messages

WhatsApp Video Calls : మీరు వాట్సాప్ వాడుతున్నారా ? గూగుల్ మెసేజెస్ వాడుతున్నారా ? అయితే ఈ న్యూ అప్‌డేట్ గురించి తప్పక తెలుసుకోండి. మీకు ఉపయోగపడే ఒక కొత్త ఫీచర్ రాబోతోంది.

Also Read :Mobile Recharge Rs 50000: నెలవారీ రీఛార్జ్ రూ.50వేలే.. ఆస్తులు అమ్ముకుంటే సరిపోద్ది !

ఛాట్ స్క్రీన్‌పైనే..

గూగుల్‌ మెసేజెస్‌ కూడా మెసేజింగ్‌ యాపే. దీన్ని కూడా నిత్యం చాలామంది వినియోగిస్తుంటారు. దీనిలో ఇప్పటికే పలు మంచి ఫీచర్లు ఉన్నాయి. త్వరలోనే మనం గూగుల్ మెసేజెస్ నుంచి నేరుగా వాట్సాప్ వీడియో కాల్ చేయొచ్చు. ఇందుకోసం గూగుల్ మెసేజెస్‌‌లో ఒక ఫీచర్‌ను అదనంగా యాడ్ చేస్తారు. ఈ యాప్‌లో ఛాట్ చేస్తున్న టైంలో స్క్రీన్‌పై ఎగువ భాగంలో కుడివైపున  వాట్సాప్ వీడియో కాల్ ఆప్షన్‌ను డిస్‌ప్లే చేస్తారు. ఆ ఐకాన్‌ను క్లిక్ చేస్తే సరిపోతుంది.  గూగుల్ మెసేజెస్ యూజర్లు, వాట్సాప్‌లోకి ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడి నుంచే నేరుగా వీడియో కాల్ చేసేయొచ్చు.

Also Read :Maha Kumbh Padayatra : రివర్స్‌లో నడుస్తూ మహా కుంభమేళాకు.. నేపాలీ దంపతుల భక్తియాత్ర

ఒకవేళ వాట్సాప్ ఖాతా లేకుంటే.. 

ఒకవేళ గూగుల్ మెసేజెస్ యూజర్‌‌కు వాట్సాప్(WhatsApp Video Calls) ఖాతా లేకుంటే,  ఆ వీడియో  కాల్‌ నేరుగా గూగుల్‌ మీట్‌కు కనెక్ట్‌ అవుతుంది. అయితే షరతులు వర్తిస్తాయి. ఈ ఫీచర్‌తో ఒకే వ్యక్తికి వాట్సాప్ వీడియో కాల్ చేయొచ్చు. గ్రూప్ కాల్స్‌ చేయలేం. ఒకవేళ గ్రూప్ కాల్స్ చేయాలని భావిస్తే వాట్సాప్‌‌ను వాడుకోవాలి.  తదుపరిగా తామే గ్రూప్ కాల్స్‌ను కూడా ఇందులో యాడ్ చేస్తామని గూగుల్ మెసేజెస్ అంటోంది. ఈ ఫీచర్ రాబోయే కొన్ని వారాల్లోనే విడుదలయ్యే అవకాశం ఉంది. Your profile పేరిట ఒక కొత్త ఫీచర్‌‌ను ఇటీవలే గూగుల్‌ మెసేజెస్‌  తీసుకొచ్చింది.  ప్రొఫైల్‌పై నియంత్రణ అధికారాన్ని యూజర్లకు కల్పించేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. గూగుల్, వాట్సాప్‌లు కలిసికట్టుగా ఈ తరహా ఫీచర్లతో ముందుకు సాగుతుండటం అనేది టెక్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. లాంగ్ టర్మ్‌లో కలిసికట్టుగా పనిచేయాలని గూగుల్, వాట్సాప్‌లు యోచిస్తున్నాయా ? అనే సందేహాలకు తావిస్తోంది.

Also Read :Manda Krishna – Revanth : నిన్నటివరకు శత్రువు..నేడు సోదరుడు..ఇదే రాజకీయం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • google
  • Google Messages
  • whatsapp
  • WhatsApp Video Calls

Related News

Google IO 2026

గూగుల్ ఈవెంట్‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే!

పర్యటనలో భాగంగా పిచాయ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. భారత్ తనను తాను గ్లోబల్ AI హబ్‌గా తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Sundar Pichai

    ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

  • Youtube

    ఫిర్యాదులు రావడంతో సమస్యను పరిష్కరించామన్న యూట్యూబ్

  • Google

    గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

Latest News

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

  • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

  • Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

  • Kavitha New Party : కవిత పార్టీ సిద్ధాంతాలు ఇవే !!

  • బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd