HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # World Cup
  • # Nara Lokesh
  • # Nara Chandrababu Naidu
  • # KCR

  • Telugu News
  • ⁄Technology
  • ⁄Fake Twitter Accounts With Blue Tick Is New Problem Elon Musk Take A Wrong Trun

Twitter : కొంపముంచిన బ్లూ టిక్… ఓ కంపెనీకి 1223 బిలియన్ల నష్టం..!!మస్క్ తొందరపాటు నిర్ణయాలే దీనికి కారణం..?

  • By hashtagu Published Date - 06:55 PM, Sat - 12 November 22
  • daily-hunt
Twitter :  కొంపముంచిన బ్లూ టిక్… ఓ కంపెనీకి 1223 బిలియన్ల నష్టం..!!మస్క్ తొందరపాటు నిర్ణయాలే దీనికి కారణం..?

ఎలన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు  కొంపముంచుతున్నాయి. అతనిపైన్నే కాదు కంపెనీ ఉద్యోగులతోపాటు ఇతర కంపెనీలపైనా ప్రభావం చూపుతున్నాయి. గత నెల చివరిలో మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇతర కంపెనీలు, ఉద్యోగులు ట్విట్టర్ స్టీరింగ్ ఎలన్ మస్క్ చేతిలోకి వెళ్లిపోయింది. దీంతో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్నారు. ఇంతకు ముందు మస్క్ ఉద్యోగులపై తన ప్రతాపం చూపించాడు. మస్క్ తీసుకున్న నిర్ణయాలు ఇతర కంపెనీలపై ప్రభావం చూపాయి. దీనికి కారణం ట్విట్టర్ వెరిఫికేషన్ సంబంధించిన మస్క్ తీసుకున్న నిర్ణయమే. నిజానికి మస్క్ బ్లూ టిక్ వెరిఫికేషన్ను చెల్లింపు సబ్ స్క్రిప్షన్ ప్లాన్ రూపంలో అందించారు.

అయితే మస్క్ ప్రకటన తర్వాత ఐడెంటింటిఫై చేసిన అకౌంట్ల్స్ కు ట్విట్టర్ 8డాలర్లను వసూలు చేయడం ప్రారంభించింది. ఇది కొన్ని దేశాల్లో మాత్రమే ప్రారంభించింది. అయితే ప్రస్తుతం దీన్ని నిలిపివేశారు. అయితే ఈ బ్లూ టిక్ వల్ల ఓ కంపెనీ బిలియన్ల కొద్దీ డాలర్లను నష్టపోయింది. దీనికి కారణంగా పెయిడ్ బ్లూ టిక్. మస్క్ ఎంట్రీకి ముందు ట్విట్టర్ లో బ్లూ టిక్స్ కోసం గుర్తింపు ఐడెంటింటి ఉంది. ట్విట్టర్ వార్తను విశ్వసనీయ వార్తగా పరిగణించడానికి ఇదే కారణం. కానీ మస్క్ బ్లూ టిక్ ను మార్చేశాడు. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందనే మస్క్ ఊహించలేదు. బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ తో యూజర్లు మరింత భారాన్ని భరించాల్సి ఉంటుంది. ఫేక్ వెరిఫైడ్ అకౌంట్ల గురించి సమాచారం వస్తూనే ఉంది. కొందరు 8డాలర్లు చెల్లించి బ్లూ టిక్స్ పొందుతున్నారు. డొనాల్డ్ ట్రంప్, జీసస్ క్రైస్ట్ పేరుతో నకిలీ ఖాతాలను క్రియేట్ చేసి బ్లూ టిక్స్ కొనుగోలు చేశారు.

అమెరికాకు చెందిన ఫార్మసీ కంపెనీ ఎలి లిల్లీ పేరుతో చేసిన ఫేక్ ట్వీట్ వల్ల ఆ కంపెనీకి వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఎలీ లిల్లీ పేరుతో ఎవరో అకౌంట్ క్రియేట్ చేసి ఇప్పుడు ఇన్సులిన్ ఉచితం అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వెరిఫైడ్ అకౌంట్ నుంచి చేసినందుకు ప్రజలు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఒక్క ట్వీట్ తో కంపెనీ దాదాపు 4.37శాతం షేర్లు పడిపోయాయి. వారి మార్కెట్ క్యాప్ సుమారు 1223 బిలియన్లు తగ్గింది. ఫేక్ ట్వీట్ గురించి తెలుసుకున్న వెంటనే కంపెనీ క్లారిటీ ఇచ్చేసింది. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. అప్పటికే కంపెనీ భారీ నష్టాలను చవిచూసింది.

 

 

 

Tags  

  • elon musk
  • twitter
  • twitter blue ticks
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

Grok AI : ట్విట్టర్‌లో ‘గ్రోక్ ఏఐ’.. ఎలా పనిచేస్తుంది ?

Grok AI : ట్విట్టర్‌లో ‘గ్రోక్ ఏఐ’.. ఎలా పనిచేస్తుంది ?

Grok AI : జనరేటివ్ ఏఐ చాట్‌బాట్స్‌.. అవేనండీ.. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్, మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ!!

  • Israel-Hamas War: గాజా ఆసుపత్రులకు ఎలోన్ మస్క్ విరాళం

    Israel-Hamas War: గాజా ఆసుపత్రులకు ఎలోన్ మస్క్ విరాళం

  • Elon Musk – Gaza : ఆ ఆదాయమంతా గాజా, ఇజ్రాయెల్‌కు ఇచ్చేస్తా : మస్క్

    Elon Musk – Gaza : ఆ ఆదాయమంతా గాజా, ఇజ్రాయెల్‌కు ఇచ్చేస్తా : మస్క్

  • Tesla Cars – India : ఇండియాలోకి టెస్లా కార్లు.. ముహూర్తం ఖరారు!

    Tesla Cars – India : ఇండియాలోకి టెస్లా కార్లు.. ముహూర్తం ఖరారు!

  • CM Yogi Adityanath: ట్విట్టర్ కింగ్ యోగి ఆదిత్యనాథ్

    CM Yogi Adityanath: ట్విట్టర్ కింగ్ యోగి ఆదిత్యనాథ్

Latest News

  • Telangana BJP: కార్యకర్తల్ని నిండా ముంచిన బీజేపీ

  • KTR: ప్రతిపక్ష పార్టీ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిద్దాం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్

  • Weight loss: తొందరగా బరువు తగ్గాలి అంటే ఈ ఐదు రకాల జ్యూస్ లను తీసుకోవాల్సిందే?

  • Allu Aravind: కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తాం: నిర్మాత అల్లు అరవింద్

  • Curry Leaves Benefits: ఖాళీ కడుపుతో కరివేపాకుని తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Trending

    • A Worker Vs MLA : రోజువారీ కూలీ ఎమ్మెల్యే అయ్యాడు.. ఏడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేపై విజయం

    • Deputy CM – 94 Votes : 94 ఓట్లతో ఓడిపోయిన డిప్యూటీ సీఎం.. ఎక్కడంటే ?

    • Pawan Kalyan: జనసేనపై నెట్టింట ట్రోలింగ్.. బర్రెలక్కతో పోల్చుతూ సెటైర్లు!

    • Blue Whales Singing : సంతానోత్పత్తి టైంలో పాట పాడే తిమింగలాలు

    • Sex Vs Work : సెక్స్‌కు నో అంటే జాబ్ నుంచి తీసేస్తానంటూ ఏళ్ల తరబడి రేప్

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • World Cup
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • kcr

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version