HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Do You Know When A Video Posted On Youtube Will Go Viral

Youtube : యూట్యూబ్ లో ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తే వైరల్ అవుతుందో తెలుసా..?

Youtube : వీడియో వైరల్ కావాలంటే కేవలం సమయం కాదు, థంబ్‌నెయిల్, టైటిల్ ఆకర్షణీయంగా ఉండాలి. వీడియోను ముందుగా షెడ్యూల్ చేయడం వల్ల నిర్ణీత సమయానికి పోస్ట్ చేయడం సులభం

  • Author : Sudheer Date : 18-06-2025 - 8:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Youtube Post
Youtube Post

ప్రస్తుత డిజిటల్ యుగంలో యూట్యూబ్ (Youtube) అనేది వినోద వేదిక మాత్రమే కాదు, కెరీర్‌ను నిర్మించుకోవడానికి, బ్రాండ్‌ను అభివృద్ధి చేసుకునేందుకు శక్తివంతమైన ప్లాట్‌ఫారమ్‌గా మారింది. రోజుకు లక్షల వీడియోలు అప్‌లోడ్ అవుతున్నా, వాటిలో కొన్నే వైరల్ అవుతాయి. దీనికి కారణం కంటెంట్‌తో పాటు వీడియో అప్‌లోడ్ చేసే సమయం కూడా కీలక పాత్ర పోషించడమే. మీరు వేగంగా ఎదగాలంటే, వీడియోను ఎప్పుడుపోస్ట్ చేయాలో తెలుసుకోవడం ముఖ్యం.

Renigunta Airport : రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు శ్రీవారి పేరు పెట్టాలని ప్రతిపాదన

ప్రపంచవ్యాప్తంగా డేటా నిపుణుల విశ్లేషణ ప్రకారం.. వీడియో అప్‌లోడ్‌కు ఉత్తమ సమయం వారాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల మధ్య మరియు సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు. వీక్‌డేస్‌లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5, రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య విండో అత్యుత్తమం. ఈ సమయంలో ప్రజలు స్కూల్, ఆఫీసు ముగిశాక ఎక్కువగా యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉంటారు. మొబైల్ వినియోగం అధికంగా ఉండటంతో, లంచ్ టైమ్ (1–2PM), ట్రావెల్ టైమ్ (5–7PM) వంటి గ్యాప్‌లను కూడా వినియోగించుకోవచ్చు.

Nara Lokesh : ఢిల్లీకి నారా లోకేష్ ..పూర్తి షెడ్యూల్ ఇదే

వీడియో వైరల్ కావాలంటే కేవలం సమయం కాదు, థంబ్‌నెయిల్, టైటిల్ ఆకర్షణీయంగా ఉండాలి. వీడియోను ముందుగా షెడ్యూల్ చేయడం వల్ల నిర్ణీత సమయానికి పోస్ట్ చేయడం సులభం. అప్‌లోడ్ అయిన తర్వాత మొదటి గంటలో మీరు కామెంట్లు, షేర్లు చేయడం ద్వారా ఎంగేజ్‌మెంట్‌ను పెంచండి. మీరు వీడియోని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం వల్ల మరిన్ని వ్యూస్ పొందొచ్చు. మీ ఛానెల్‌లోని యూజర్ యాక్టివిటీని యూట్యూబ్ విశ్లేషణల ద్వారా గుర్తించండి. అందుకు అనుగుణంగా అప్‌లోడ్ టైమ్‌ను నిర్ణయించుకోవడం సక్సెస్‌కు మొదటి మెట్టు. సో మీరు ఇవన్నీ పాటిస్తే మీ వీడియోస్ కు తిరుగుండదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • youtube
  • youtube videos posting time
  • youtube videos Viral
  • youtube videos viral tags

Related News

Youtube

ఫిర్యాదులు రావడంతో సమస్యను పరిష్కరించామన్న యూట్యూబ్

YouTube : గూగుల్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సేవల్లో బుధవారం కొంతసేపు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. లక్షలాది మంది వినియోగదారులకు లాగిన్‌లో ఇబ్బంది, ప్లే కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. అయితే ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు యూట్యూబ్ యాజమాన్యం వెల్లడించింది. స్ట్రీమింగ్‌లో సమస్యలు ఎదురవుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపింది. రికమెండేషన్ సిస

  • Youtube Down

    Youtube డౌన్..షాక్ లో యూజర్స్

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd