Black Friday Sale: క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్.. భారీ తగ్గింపు ధరలు
కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, బడ్జెట్ రూ.15000 నుండి రూ.30000 మాత్రమే అయితే అలాంటి వారి కోసం ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌ని తీసుకొచ్చింది.
- By Praveen Aluthuru Published Date - 10:14 PM, Thu - 23 November 23
Black Friday Sale: కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, బడ్జెట్ రూ.15000 నుండి రూ.30000 మాత్రమే అయితే అలాంటి వారి కోసం ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌ని తీసుకొచ్చింది. ఇందులో సామ్ సాంగ్, వివో, వన్ ప్లస్ బ్రాండ్ల ఫోన్లపై డిస్కౌంట్లను పొందవచ్చ.
Redmi Note 12 5G:
మీరుక్రోమాలో ఈ ఫోన్ ని కొనుగులు చేసినట్లయితే రూ.2000 తగ్గింపును పొందుతారు. దీని 4GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499 కు లభిస్తుంది. 6.67 అంగుళాల డిస్ప్లేను 4GB RAM మరియు 128GB స్టోరేజ్ తో పాటు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను పొందుతారు. 48MP ప్రైమరీ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా.అలాగే 5000mAh బ్యాటరీ స్టోరేజ్ లభిస్తుంది.
Samsung Galaxy A14 5G
క్రోమ్‌లో కొనుగోలు చేస్తే ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ ధర రూ. 1500 తగ్గింపు తర్వాత రూ. 17,999 కు లభిస్తుంది. ఈ ఫోన్లో 6.6 అంగుళాల డిస్ప్లే, 6GB RAM మరియు 128GB స్టోరేజ్ లభిస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా. 5000mAh బ్యాటరీ స్టోరేజ్ లభిస్తుంది.
OnePlus Nord CE 3 Lite 5G:
ఈ ఫోన్ 8GB + 256GB వేరియంట్ ధర రూ. 21,999కి లభిస్తుంది. క్రోమ్‌లో కొనుగోలు చేయడం ద్వారా ఈ హ్యాండ్ సెట్ పై రూ. 1500 తగ్గింపు ధర లభిస్తుంది. 6.72 అంగుళాల డిస్ప్లే, 8GB RAM , 256GB స్టోరేజ్ లభిస్తుంది.108MP ప్రైమరీ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా.
అలాగే 67W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని పొందుతారు.
Vivo V29e 5G:
8GB + 128GB వేరియంట్‌పై రూ. 2500 తగ్గింపును పొందుతారు. దాంతో మొబైల్ ధర రూ.26,999కి లభిస్తుంది. 6.78 అంగుళాల డిస్ప్లే, 8GB RAM, 256GB స్టోరేజ్ పొందుతారు. 64MP ప్రైమరీ కెమెరా కాగా 50MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. 44W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని పొందుతారు.
Also Read: Sugar Patients : షుగర్ కంట్రోల్లో ఉండాలంటే పెరుగులో ఈ గింజలు నానబెట్టి తినాల్సిందే?
Related News
Free Screen Replacement : ఆ ఫోన్లు వాడుతున్నారా ? ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్మెంట్
Free Screen Replacement : మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా ? అయితే మీకే ఈ శుభవార్త.