HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # World Cup
  • # Nara Lokesh
  • # Nara Chandrababu Naidu
  • # KCR

  • Telugu News
  • ⁄Technology
  • ⁄Banks Seek Govt Help To Check Chip Shortage

Card Chip Shortage: కార్డులు జారీ చేయలేకపోతున్నాం.. చిప్ ల కొరతపై సహకరించండి.. కేంద్ర సహాయం కోరిన బ్యాంకులు!!

రానున్న రోజుల్లో డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను బ్యాంకులు వెంటనే జారీ చేయకపోవచ్చు. 

  • By Hashtag U Published Date - 09:00 PM, Mon - 12 September 22
  • daily-hunt
Card Chip Shortage: కార్డులు జారీ చేయలేకపోతున్నాం.. చిప్ ల కొరతపై సహకరించండి.. కేంద్ర సహాయం కోరిన బ్యాంకులు!!

రానున్న రోజుల్లో డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను బ్యాంకులు వెంటనే జారీ చేయకపోవచ్చు.  ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ చిప్‌ ల కొరత నెలకొంది. ఫలితంగా డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడబోతుంది. చెల్లింపు కార్డుల వాణిజ్య సంస్థ , మొబైల్ చెల్లింపుల సంస్థలు సెమీ కండక్టర్ చిప్‌ల కొరతను నివారించడానికి, సరఫరా పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. ఇటీవల ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కూడా దీనిపై భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సెమీ కండక్టర్ చిప్‌ ల ఉత్పత్తి, పంపిణీ కంపెనీలు అనుసరిస్తున్న విధి విధానాలను సమీక్షించేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తో దర్యాప్తు చేయించాలని ఐబీఏ డిమాండ్ చేసింది. చిప్ ల కొరత కారణంగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద కొత్తగా ఓపెన్ అవుతున్న కోట్లాది అకౌంట్ల వినియోగదారులకు రూపే డెబిట్ కార్డులు సకాలంలో జారీ చేయలేకపోతున్నామని తెలిపాయి. ఫలితంగా ఆ అకౌంట్ల వినియోగదారులు భీమా ప్రయోజనాలను సత్వరం పొందలేకపోతున్నారని పేర్కొన్నాయి.

కరోనా కారణంగా..

కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం సెమీ కండక్టర్  చిప్ ల తయారీ కంపెనీలు కార్యకలాపాలను పూర్తిగా మూసివేయవలసి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన చిప్స్‌ కొరత ఏర్పడింది. చిప్స్‌ కొరతతో పలు ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఈఎంవీ చిప్స్‌ కొరతతో డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ఉత్తత్తికిభారం కానుంది. దీంతో భవిష్యత్తులో బ్యాంకుల నుంచి డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల జారీకి ఆటంకం ఏర్పడునుందని ట్రేడ్‌ యూనియన్‌ తెలిపింది. సో ప్రస్తుతం ఉన్న డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను జాగ్రత్తగా కాపాడుకోండి. ఎక్కడపడితే అక్కడే పొగ్గొట్టుకున్నారో ఇక అంతే సంగతులు.

Tags  

  • banking industry
  • banks
  • cards issue
  • semi conductor ships
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

RBI Governor Das: ఖాతాదారుల డబ్బును సురక్షితంగా ఉంచడం చాలా పుణ్యం: ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

RBI Governor Das: ఖాతాదారుల డబ్బును సురక్షితంగా ఉంచడం చాలా పుణ్యం: ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Das) ఒక విషయం చెప్పారు. ఇది దేశంలోని డిపాజిటర్ల డబ్బును సురక్షితంగా, భద్రంగా ఉంచడం RBI అతిపెద్ద ప్రాధాన్యతలలో ఒకటి అన్నారు.

  • Hyderabad: సెప్టెంబర్ 18న కోర్టు, బ్యాంకులకు సెలవు

    Hyderabad: సెప్టెంబర్ 18న కోర్టు, బ్యాంకులకు సెలవు

  • RBI Instructions: బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్బీఐ

    RBI Instructions: బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్బీఐ

  • Bank Holidays: జూన్ లో మీకు బ్యాంకులో ఏదైనా పని ఉందా.. అయితే ఈ వార్త మీకోసమే..!

    Bank Holidays: జూన్ లో మీకు బ్యాంకులో ఏదైనా పని ఉందా.. అయితే ఈ వార్త మీకోసమే..!

  • 2000 Notes: నేటి నుంచే బ్యాంకుల్లో రూ. 2000 నోట్ల మార్పిడి.. ఇవి తెలుసుకోండి..!

    2000 Notes: నేటి నుంచే బ్యాంకుల్లో రూ. 2000 నోట్ల మార్పిడి.. ఇవి తెలుసుకోండి..!

Latest News

  • Suryapet : ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కి ఎదురుదెబ్బ..

  • Steam Inhalation: ఆవిరి పట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలు

  • CM Candidate : సీఎం ఎవరైనా.. కార్యకర్తలకు బెడ్ రూమ్ లోకి వెళ్లేంత స్వేచ్ఛ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • Bigg Boss 7 : కంటెస్టెంట్స్ కి నాగార్జున సీరియస్ వార్నింగ్..!

  • Good News : అంగన్‌వాడీలకూ పీఆర్సీ.. తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

Trending

    • Raped Dozens Of Dogs : 42 కుక్కలపై రేప్ చేసిన జంతు శాస్త్రవేత్త.. దోషిగా ఖరారు

    • Chandrababu Brand : ఏపీపై భారీ కుట్ర‌? రాష్ట్రానికి సంకెళ్లు.!

    • Ganesh Nimajjanam : వినాయక ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ? గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి ?

    • Weird Politics in AP : జ‌గ‌న్ కోసం MIM, BRS పోటీ?

    • Rs 2000 Note Exchange : 2వేల నోట్ల బదిలీ డెడ్ లైన్ ముంచుకొస్తోంది.. గడువు పొడిగిస్తారా ?

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • World Cup
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • kcr

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version