HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Add Free Youtube How To Watch Youtube Without Ads

YouTube: యూట్యూబ్ లో యాడ్స్ లేకుండా వీడియోలు చూడాలంటే ఇలా తినాల్సిందే!

యూట్యూబ్ లో యాడ్స్ రాకుండా ఉండాలి అంటే కొన్ని రకాల పనులు చేయాలనీ చెబుతున్నారు.

  • Author : Anshu Date : 22-09-2024 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Youtube
Youtube

ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ లో యూట్యూబ్ కూడా ఒకటి. స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరీ ఫోన్ లో తప్పనిసరిగా యూట్యూబ్ ఉంటుంది. సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నవారు చాలామంది ఉన్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ యూట్యూబ్ ని వినియోగిస్తూనే ఉంటారు. అయితే యూట్యూబ్ ని చూసటప్పుడు అందులో యాడ్స్ రావడం అన్నది సహజం. ఈ యాడ్స్ విషయంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతి నిముషానికి యాడ్స్ వస్తూనే ఉంటాయి.

అయితే ఈ యాడ్స్ రాకుండా ఉండాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి ఈ యాడ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీరు మీ ఫోన్‌లో ప్రైవేట్ వెబ్ బ్రౌజర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బ్రేవ్ వెబ్ బ్రౌజర్ గురించి తెలుసుకోవాలి. బ్రేవ్, బ్రేవ్ ప్రైవేట్ వెబ్ బ్రౌజర్ , వీపీఎన్, అనేది ఏఐ , adblock, వీపీఎన్ తో కూడిన వేగవంతమైన ఇంటర్నెట్. ఈ వెబ్ బ్రౌజర్‌ తో మీరు సురక్షితంగా ఇంటర్నెట్‌ని ఉపయోగించవచ్చు. మరి బ్రేవ్ ప్రైవేట్ వెబ్ బ్రౌజర్ ఎలా పని చేస్తుంది? అన్న విషయానికి వస్తే.. మీరు ఈ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫోన్‌ లో యాప్ డౌన్‌లోడ్ అయిన వెంటనే, దాన్ని ఓపెన్‌ చేయాలి.

దీన్ని ఓపెన్‌ చేసిన తర్వాత మీరు దీన్ని క్రోమ్ బ్రౌజర్ లాగా ఉపయోగించవచ్చు. తర్వాత మీరు సెర్చ్‌ బాక్స్‌ లో యూట్యూబ్ అని టైప్ చేస్తే, మీరు యూట్యూబ్‌ హోమ్ పేజీకి వస్తారు. అక్కడ మీరు ప్రకటనలు(యాడ్స్) లేకుండా ఏదైనా వీడియోను ప్లే చేయవచ్చు. మీరు ఈ వెబ్ బ్రౌజర్‌ ను మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేయకూడదనుకుంటే, మీరు దిగువ కుడి వైపున ఉన్న మెను బటన్‌పై క్లిక్ చేయవచ్చు. మెనూ బటన్‌ పై క్లిక్ చేసిన తర్వాత మీరు హోమ్ స్క్రీన్‌ కు జోడించుపై ట్యాప్ చేయవచ్చు. ఈ సెట్టింగ్ తర్వాత ఒకే ట్యాప్‌లో మీకు ప్రకటన రహిత అనుభవాన్ని అందించడానికి మీ యూట్యూబ్ హోమ్ పేజీలో సిద్ధంగా ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • add free
  • Adds
  • Brave
  • Brave Private Web Browser
  • youtube

Related News

Youtube

ఫిర్యాదులు రావడంతో సమస్యను పరిష్కరించామన్న యూట్యూబ్

YouTube : గూగుల్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సేవల్లో బుధవారం కొంతసేపు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. లక్షలాది మంది వినియోగదారులకు లాగిన్‌లో ఇబ్బంది, ప్లే కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. అయితే ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు యూట్యూబ్ యాజమాన్యం వెల్లడించింది. స్ట్రీమింగ్‌లో సమస్యలు ఎదురవుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపింది. రికమెండేషన్ సిస

  • Youtube Down

    Youtube డౌన్..షాక్ లో యూజర్స్

Latest News

  • Kutami (Alliance) Govt : కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు- అంబటి కీలక వ్యాఖ్యలు

  • Condoms : కండోమ్స్ ఎక్కువగా వాడుతున్నారా..? అయితే మీకు ఈ సమస్య వచ్చినట్లే ? నిజమా ?

  • డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

  • PEPAIR : శ్వాసకోశ రోగులకు ‘పిపెయిర్’ వరం

  • ఐపీఎల్ 2026.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd