Zonal Help Desks
-
#Telangana
LRS: ఎల్‌ఆర్‌ఎస్‌పై సర్కార్ కీలక నిర్ణయం.. ‘ప్రీ-రిజిస్ట్రేషన్’ మాడ్యుల్..!
LRS : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు కొత్త నిర్ణయం తీసుకుంది. లింకు డాక్యుమెంట్లు లేకపోయినా, ఏకకాలంలో ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ , ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నది. దీనికి సంబంధించి ‘ప్రీ-రిజిస్ట్రేషన్’ మాడ్యూల్‌ను రూపొందించడం జరిగిందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తెలిపింది.
Published Date - 10:58 AM, Sat - 1 March 25