Zodiac Sign
-
#Devotional
Shani Gochar 2023: కుంభరాశిలోకి శనిగ్రహం.. ఈ రాశుల వాళ్లపై ఎఫెక్ట్
శనిగ్రహం 30 సంవత్సరాల తర్వాత మంగళవారం రాత్రి కీలక మార్పుకు లోనవుతోంది. రాత్రి 08:02 గంటలకు మకరరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రాశి మార్పు ప్రజలకు వ్యాపారం, ఉద్యోగం, వివాహం, ప్రేమ, పిల్లలు, విద్య, ఆరోగ్యం వంటి విషయాలలో మంచి లేదా చెడు ఫలితాలను ఇస్తుంది.
Date : 17-01-2023 - 2:20 IST -
#Devotional
Qualities in 2023 : కొత్త ఏడాదిలో అయినా ఈ నాలుగు లక్షణాలను మార్చుకోండి
ఇంట్లో ప్రశాంతత లభించాలన్నా, ఆర్థికంగా (Financially) ఓ మెట్టు ఎదగాలన్నా భారీగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు,
Date : 30-12-2022 - 11:56 IST -
#Devotional
28th December 2022 Horoscope : డిసెంబరు 28 రాశిఫలాలు
ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి.
Date : 28-12-2022 - 10:44 IST -
#Devotional
Vastu : తలస్నానం చేసిన వెంటనే కుంకుమ పెట్టుకోకూడదా? పెట్టుకుంటే అరిష్టమా..?
తెలిసి…తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాం. తప్పులు చేయడం మానవ లక్షణం. అయితే వాస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్నితప్పులు తెలియకుండానే చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల జీవితంలో ప్రతికూల పరిస్థితులను తీసుకువస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మనం జీవితంలో చాలా పొరపాట్లు చేస్తుంటాం. కాబట్టి మనం ప్రతిరోజూ చేసే కొన్ని వాస్తుదోషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు విషయంలో బాధ్యతారహితంగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. ఎందుకంటే జీవితంలో ప్రతికూలతను తీసుకువస్తాయి. వాటిని వదిలించుకునేందుకు వాస్తు చిట్కాలను అనుసరించాలి. 1. స్నానం […]
Date : 21-11-2022 - 7:11 IST -
#Devotional
Astrology : ఈ రాశివారు దీపావళి నాడు బంగారం, వెండి కొంటే అదృష్టం వరించి కోటీశ్వరులు అవుతారు..!!
దీపావళినాడు బంగారం, వెండి కొనుగోలు చేయడం శుభసూచికగా భావిస్తారు. కానీ ఈ సంవత్సరం, దీపావళి ధంతేరస్ రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
Date : 13-10-2022 - 9:57 IST -
#Devotional
Srikrishna Janmashtami : శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు మీ రాశి ప్రకారం ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకోండి..!!
కృష్ణ జన్మాష్టమి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం జన్మాష్టమి ఆగస్టు 19న జరుపుకుంటున్నారు.
Date : 16-08-2022 - 8:00 IST -
#Devotional
Astrology : మీ రాశి ప్రకారం ఏ రత్నాలను కలిపి ధరించకూడదో తెలుసకోండి…!!
మన రాశిని బట్టి రత్నాలను ధరిస్తాం. కానీ కొన్నిసార్లు మన జాతకంలో ఇతర గ్రహాలు బాగా లేనప్పుడు లేదా ఇతర సమస్యలకు పరిష్కారంగా ఇతర రత్నాలను ధరించవచ్చు.
Date : 02-08-2022 - 12:00 IST -
#Devotional
Zodiac Signs : అమ్మాయిలు జాగ్రత్త…ఈ రాశివారు తమ భార్యను ఏదో ఒక విషయంపై వేధిస్తూనే ఉంటారు.. !!
పెళ్లికి ముందు ఎలా ఉన్నారో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉండదు. ఇద్దరికీ వేర్వేరు ప్రాధాన్యతలు ఉంటాయి. ఇద్దరికీ ఉండే కొన్ని అలవాట్లు చికాకు కలిగిస్తాయి. కొన్ని కారణాల వల్ల మీరు మీ భాగస్వామిని నిందించవచ్చు. అన్ని ఆలోచనల గురించి చిరాకు పడే వారు కొందరు ఉన్నారు.
Date : 02-08-2022 - 7:00 IST -
#Devotional
Astro : ఈ రాశులు ఉన్న భర్త దొరికితే మీరు అదృష్టవంతులు..!
ఈ రోజుల్లో నమ్మకమైన వ్యక్తులు దొరకడం చాలా కష్టం. విధేయత అనేది చాలా కొద్ది మంది మాత్రమే కలిగి ఉండే లక్షణం. అద్భుతమైన భాగస్వామి అంటే మన మాట విని, మనల్ని ప్రత్యేకంగా, అవగాహన విధేయతతో ఉండేలా చేసే వ్యక్తి.
Date : 21-07-2022 - 6:15 IST -
#Devotional
Gold : బంగారం ధరించే ముందు ఈ నిజాలు గుర్తుంచుకోండి..! ఈ రాశివారికి బంగారం అస్సలు మంచిది కాదు..!
బంగారం ధరించడమంటే మహిళలు ఎంతో ఇష్టపడుతుంటారు. కొందమంది పురుషులు కూడా బంగారాన్ని ఇష్టపడుతారు. బంగారుగొలుసు, ఉంగరం, కంకణం ధరించడం వల్ల మీకు ఎన్నో లాభాలున్నాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.
Date : 20-07-2022 - 7:30 IST -
#Devotional
Rudraksha: జీవితంలో కష్టాల నుంచి బయటపడేందుకు మీ రాశి ప్రకారం ఏ రుద్రాక్ష ధరించాలో తెలుసుకోండి…?
హిందూ విశ్వాసం ప్రకారం, రుద్రాక్ష పరమ శివుడి కన్నీటి నుండి ఉద్భవించింది.
Date : 21-05-2022 - 8:00 IST -
#Devotional
Shani Puja: ఈ రాశుల వారు ఇవాళ తప్పనిసరిగా శనిదేవుడిని పూజించాలి…అన్ని శుభాలే..!!
ఇవాళ శనిత్రయోదశి. జ్యోతిషశాస్త్రంలో శనిత్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈరోజు శనిదేవుడికి పూజచేస్తే...దోషాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుందని నమ్ముతుంటారు.
Date : 14-05-2022 - 1:03 IST