ZM Chincholkar
-
#India
Karnataka : గుమస్తాకు కళ్లు చెదిరే ఆస్తులు..24 ఇళ్లు, 30 కోట్ల ఆస్తులు..షాక్ తిన్న అధికారులు
ఈ తనిఖీల్లో అద్భుతమైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ఆయన పేరుపై, కుటుంబ సభ్యుల పేర్లపై మొత్తం 24 ఇళ్లు, 40 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఇంట్లో 350 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి, రెండు కార్లు, రెండు బైక్‌లు లభించాయి. ఇవన్నీ కలిపితే కలకప్ప వద్ద ఉన్న అక్రమ ఆస్తుల విలువ రూ.30 కోట్లకు పైగానే ఉందని అంచనా.
Date : 01-08-2025 - 4:41 IST