Zim Afro T10
-
#Sports
Zim Afro T10: జింబాబ్వే టీ10 లీగ్ విజేత డర్బన్
క్రికెట్ నయా ఫార్మాట్ టీ10 లీగ్ ను పలు దేశాల్లో విస్తరించే ప్రణాళికలకు మంచి ఆరంభం లభించింది. జింబాబ్వే వేదికగా జరిగిన జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ టోర్నీ తొలి సీజన్ రసవత్తరంగా ముగిసింది
Published Date - 12:10 AM, Mon - 31 July 23