Zika Cases
-
#India
Zika virus: ఆ రాష్ట్రంలో తొలి జింకా వైరస్ కేసు నమోదు
కర్ణాటక రాష్ట్రంలో తొలి జింకా వైరస్ (Zika virus) కేసు నమోదైంది. 5 ఏళ్ల పాపలో ఈ వైరస్‌ను గుర్తించినట్లు అధకారులు తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు.
Published Date - 08:10 AM, Tue - 13 December 22