Zee 5
-
#Cinema
Bahishkarana Trailer : ‘బహిష్కరణ’ ట్రైలర్ రిలీజ్.. బాబోయ్ అంజలి విశ్వరూపం చూపించిందిగా..
Bahishkarana Trailer : యాబైకి పైగా సినిమాల్లో హీరోయిన్ గా, ముఖ్య పాత్రల్లో నటించిన అంజలి ఇటీవల అన్ని కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో మాస్ పాత్రలో కనిపించిన అంజలి ఇప్పుడు దానికి మించి రాబోతుంది. అంజలి మెయిన్ లీడ్ లో బహిష్కరణ అనే వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ […]
Published Date - 07:13 PM, Wed - 10 July 24