Zain Nadella
-
#Speed News
Zain Nadella: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు కన్నుమూత..!
మైక్రోసాఫ్ట్ సీఈవో భారత సంగతికి చెందని సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల (26) కన్నుమూశారు. మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల, ఆయన భార్య అను దంపతుల కుమారుడు జైన్, పుట్టుకతోనే మస్తిష్క పక్షవాతం వ్యాధితో బాధపడుతున్నాడు.
Date : 01-03-2022 - 1:02 IST