YSRCP Official Twitter
-
#Andhra Pradesh
YSRCP: వైసీసీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
వైసీపీ (YSRCP) అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. హ్యాకర్లు ట్విట్టర్ ప్రొఫైల్, కవర్ ఫొటోను మార్చేశారు. పార్టీకి సంబంధం లేని క్రిప్టో కమ్యూనిటీ పోస్టులను రీ ట్వీట్ చేస్తున్నారు. అతి త్వరలోనే వైసీపీ (YSRCP) ట్విట్టర్ ఖాతాను అందుబాటులోకి తీసుకురానున్నామని టెక్నికల్ టీమ్ తెలిపింది. గతంలోనూ టీడీపీ ట్విట్టర్ అకౌంట్ సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. వైసీపీ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు.. ప్రొఫైల్ పిక్, కవర్ పిక్‌లను మార్చేశారు. అలాగే కొన్ని ట్వీట్స్ […]
Date : 10-12-2022 - 12:25 IST