YS Vijiyamma
-
#Andhra Pradesh
Balineni Srinivas Reddy: జగన్, షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరువు తీస్తున్నారు
వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల కోసం తగాదాలు పడుతున్న దృశ్యం బాధాకరమని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 40 సంవత్సరాల రాజకీయాల్లో ఎంతో హుందాగా వ్యవహరించారని, కానీ ఇప్పుడు షర్మిల మరియు జగన్ ఆయనను బజారుకు కీడుస్తున్నారని పేర్కొన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్, ఆయన సోదరి మరియు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలైన షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బాలినేని స్పందించారు. ‘ఆడబిడ్డ కన్నీరు ఆ ఇంటికి అరిష్టం’ […]
Published Date - 02:44 PM, Mon - 28 October 24 -
#Andhra Pradesh
YS Jagan: నా తల్లి, చెల్లి ఫోటోలతో రాజకీయాలా?
YS Jagan: వైఎస్సార్ కుటుంబంలో ఆస్తి తగాదాల అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరియు చెల్లెలు వైఎస్ షర్మిల మధ్య లేఖల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. షర్మిలకు రాసిన లేఖలో, “నేను నీకు రాసిచ్చిన ఆస్తులను వెనక్కి తీసుకుంటున్న” అని జగన్ పేర్కొన్నారని, దీనికి షర్మిల ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో కొన్ని లేఖలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో, ఆస్తుల వివాదంపై వైఎస్ జగన్ స్పందించారు. […]
Published Date - 02:52 PM, Thu - 24 October 24