YS Jagan Gives Shock To Kodali Nani
-
#Andhra Pradesh
Kodali Nani: కొడాలి నానికి వైయస్ జగన్ చెక్ పెట్టారా?
Kodali Nani: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి కొడాలి నాని పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నాని, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షాలపై చేసిన తీవ్ర వ్యాఖ్యలతో అప్పట్లో చర్చకు గురయ్యారు. ఆయన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, లోకేశ్, పవన్ కల్యాణ్ వంటి నాయకులపై చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాని, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేవాడు మరియు జూనియర్ ఎన్టీఆర్‌కు […]
Published Date - 12:07 PM, Fri - 18 October 24