YouTuber Ravan Under
-
#Andhra Pradesh
YouTuber Ravan : యూట్యూబర్ రావణ్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు
ప్రస్తుతం ఆయన గన్నవరం పోలీసుల అదుపులో ఉండగా, కేసుకు సంబంధించిన అన్ని అంశాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున రావణ్‌ను గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు సమాచారం.
Date : 05-07-2026 - 3:50 IST