Youtube Technical Problem
-
#Technology
Youtube డౌన్..షాక్ లో యూజర్స్
స్క్రీన్‌పై 'Something went wrong' అనే మెసేజ్ కనిపిస్తుండటంతో, నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్ వంటి ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సర్వర్ లోడ్ పెరగడం వల్ల లేదా బ్యాక్-ఎండ్ అప్‌డేట్స్‌లో తలెత్తే లోపాల వల్ల ఇలాంటి సమస్యలు వస్తుంటాయి
Date : 18-02-2026 - 7:45 IST