Youth Games
-
#Sports
Khelo India Youth Games: హైదరాబాద్ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. 2026లో నిర్వహించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
హైదరాబాద్ నగరంలో 32వ జాతీయ క్రీడలు (2002లో), ఆఫ్రో ఆషియన్ గేమ్స్, 7వ మిలిటరీ గేమ్స్ సహా అనేక జాతీయ స్థాయి పోటీలు జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ లేఖలో ప్రస్తావించారు.
Published Date - 07:27 PM, Thu - 28 November 24