Yogi Vemana University
-
#Andhra Pradesh
Kadapa University: జగన్ వింత పోకడ, `యోగి వేమన`కు అవమానం!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్డగోలు పరిపాలనకు నిదర్శనం యోగి వేమన విగ్రహం తొలగింపు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును మార్చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ప్రజా కవి యోగి వేమన విగ్రహాన్ని కడపలోని యోగి వేమన యూనివర్సిటీ నుంచి తీసివేశారు. మహనీయులు, స్పూర్తి ప్రదాతలు, ఆదర్శవంతుల విగ్రహాలను తొలగిస్తూ స్వర్గీయ వైఎస్ విగ్రహాలను వాటి స్థానంలో పెట్టించడం జగన్మోహన్ రెడ్డి `రివర్స్` ఆలోచనకు పరాకాష్టగా నిలుస్తోంది. అందుకే విద్యార్థి లోకం తిరగబడుతోంది.
Date : 10-11-2022 - 12:46 IST