Yoga In Israel Schools
-
#India
Yoga – Israel Schools : యుద్ధం వేళ ఇజ్రాయెల్ లో యోగా ఉద్యమం
Yoga - Israel Schools : ఓ వైపు గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్ తలమునకలై ఉండగా.. మరోవైపు ఇజ్రాయెల్ లోని భారత సంతతి మున్సిపల్ కౌన్సిలర్ రికీ షాయ్ యోగా కోసం ఉద్యమిస్తున్నారు.
Published Date - 07:51 AM, Sun - 15 October 23